138
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గోనెపూడిలో విషాదం జరిగింది. ఏడుమంగళం వాగులో పడి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులు మణికంఠ,
నవీన్ కుమార్ గా గుర్తించారు. మృతులు మణికంఠ వయస్సు 10 సంవత్పరాలు, నవీన్ వయస్సు 8 సంవత్సరాలుగా బంధువులు తెలిపారు.