లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) నేపథ్యం:
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల(Central Election) సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బీహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ హోంశాఖ కార్యదర్శులను ఈసీ తొలగించింది. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా ఈసీ తొలగించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ మొదటిసారి ఈ చర్యలు తీసుకుంది. బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారుల పైనా ఈసీ వేటు వేసింది. బీఎంసీ కమిషనర్, అదనపు, డిప్యూటీ కమిషనర్లను ఈసీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి