రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంపై కేంద్రం మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్(Anurag Singh Thakur) సంచలన వ్యాఖ్యలు చేశారు. టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్ ట్యాప్ చేసి ఉంటే కేంద్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయాలంటే కంపల్సరీ స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ(Delhi)లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఈ సారి రెండంకెల సీట్లు సాధిస్తామన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ మాత్రమే పోరాటం చేసిందన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి