రెండు లారీలను ఢీకొన్న బస్సు..

Bus-Two lorries accident

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా జగ్గంపేట నేషనల్ హైవే పై పెను ప్రమాదం తప్పింది&period; విజయవాడ నుంచి ప్రయాణికులతో వైజాగ్ వెళుతున్న ఎస్ కే వీడి ట్రావెల్ బస్సు రెండు లారీలను ఢీ కొట్టింది&period; జగ్గంపేట జేవియర్ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి వెనకనుంచి ట్రాలీని ఢీకొని&comma; రోడ్ సైడ్ ఆగి ఉన్న కంటైనర్ను ఢీ కొట్టింది&period; కంటైనర్ లారీ దీంతో రోడ్ సైడ్ కి పల్టీ కొట్టింది&period; ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు&period; బస్సులో ప్రయాణికులకు&comma; లారీ డ్రైవర్లకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…