84
తమిళనాడు… నీలగిరి జిల్లా కునూరు లో చిరుత కలకలం రేపింది. జనావాసాల్లో చిరుత పులి చొరబడింది దానితో స్థానికులు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. చిరుతను పట్టుకునేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. ఫైర్ సిబ్బందిపై చిరుత దాడి చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించారు.