అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల భారీ ర్యాలీ..

jc asmith reddy

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ జెసి అస్మిత్ రెడ్డి సోమవారం భారీ ర్యాలీ చేపట్టారు&period; టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించడంలో జాప్యం జరుగుతుందని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జేసీ నివాసం నుంచి అశోక్ పిల్లర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ చేరుకొని ఎన్టీఆర్ కు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు&period; అనంతరం ఆర్డీటీ కాలనీలోని టిడ్కో గృహాలు వద్దకు తరలివెళ్లారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.