నవగ్రహదోషాలను తొలగించే దీపం

navagraha dosham

Advertisements

&NewLine;<p>మనం వెలిగించిన దీపం పంచభూతాలతో పాటు&comma; నవ గ్రహాల కలయిక అని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు&period; మహాలక్ష్మి స్వరూపమైన దీపం మనకు సిరి సంపదలు&comma; అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది&period; వెలిగించిన దీపం పంచభూతాలు మాత్రమే కాకుండా&comma; నవగ్రహాలకు ప్రతీక అని కూడాచెప్పవచ్చు&period; దీపపు ప్రమిదను సూర్యుని గా భావించాలి&comma; అందులో మనం పోసిన నూనెను చంద్రుని అంశంగా వెలిగే దీపపు జ్వాలను కుజుడుగా&comma; వెలిగే జ్వాలలో ఉన్న పసుపు రంగును గురుడుగా భావించాలి&period; అలాగే దీపం వెలుగుతునప్పుడు పడే నీడను రాహువుగా&comma; దీపం నుంచి వెలువడే కాంతి కిరణాలు శుక్రుడుగా&comma; దీపం వెలిగించడం అనే పుణ్యకార్యం వల్ల మనం పొందే మోక్షమే కేతువు అని శాస్త్రం తెలియజేస్తుంది&period; అయితే చివరగా దీపం కొండెక్కిన తర్వాత నల్లగా మారుతుంది దానిని శనిగా భావించాలి&period; అందుకే నిత్యం దిపారాధన చేసే ఇంటివారికి నవగ్రహదోషాలు వుండవు అని పరిహార శాస్త్రం వివరిస్తున్నది&period; ఇలా పంచభూతాలు&comma; నవగ్రహాల కలయికతో వెలిగించే దీపం శుభాలకు నిలయం&period; ఇక నూనెతో వెలిగించిన దీపం వెలుగులో ఎరుపు&comma; నీలం&comma; తెలుపు రంగులు కనిపిస్తాయి&period; ఆ మూడు రంగులు త్రిమూర్తులైన బ్రహ్మ&comma; విష్ణు&comma; మహేశ్వరులకు ప్రతీకలని మన ధర్మశాస్త్రం తెలుపుతుంది&period; దీపాలు సంపదలకు చిహ్నం&period; చీకటి అంధకారాన్ని పోగొట్టి దారి చూపించడమే కాదు నువ్వుల నూనెతో పెట్టె దీపం ప్రకృతికి ఎంతో మేలు చేస్తుందని అనేక పరిశోధనలు వివరించాయి&period; శాస్త్ర ప్రకారం దేవాలయంలో&comma; ఇంట్లో దీపాన్ని రెండు పూటలా వెలిగించాలి&period; మహాలక్ష్మిదేవి ఆరాధనలో అన్నింటికంటే ముఖ్యమైనది దీప ప్రజ్వలన&period; పంచముఖ దీపాలను వెలిగించి పంచభూతాలకు సంకేతంగా భావించి పవిత్రమైన మనసుతో దీపోజ్యోతిః పరం బ్రహ్మ&comma; దీపం సర్వతమో పహః&comma; దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అనే మంత్రాన్ని చదివి&comma; దీపంకి పువ్వులను సమర్పించి నమస్కరిస్తే దీపలక్ష్మి సంతోషంతో సకల సంపదలను అనుగ్రహిస్తుందని పురాణవచనం&comma; దీపారాధనతో శుభం కలుగుతుంది&period; ఇలా చేస్తే కుటుంబంలో ఉన్న వారికి చాలా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి&period; అలాగే దీపం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దల మాట&period; దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది&period; అంధకారాన్ని పోగొట్టి కాంతులను నింపేది దీపం&period; ఇక మనందరి జీవితంలో అప్పుడప్పుడు కలిగే చీకటి&comma;అజ్ఞానం&comma;బాధలు&comma; కష్టాలను పోగొట్టి తన వెలుగుతో మన జీవితాలకి దారి చూపిస్తుంది దీపం&period; దీపావళి రోజున వెలిగించే దీపాలు కష్టాలు అనే చీకటిని తొలగించి సుఖం అనే వెలుగులనిస్తాయి&period; కనుక దీపావళి నాడు దీపలక్ష్మి కి తప్పక నేతి దీపాలతో పూజచేయండి&period; ప్రతి రోజూ దేవుడి ముందు దీపాన్ని వెలిగించి చెడు తొలగి మంచి జరగాలని కోరుకోండి&period; దీపం వెలుగు మనిషిలోని సత్వ&comma; రజ&comma; తమో గుణాలకు ప్రతీక అని&comma; దీపం వెలిగించటం వల్ల మనలోని సత్వగుణం పెరుగుతుందని నమ్ముతాం&period; అందుకే దీపం లో మూడు వత్తులు వేసి ఒక వత్తుగా చేసి వెలిగించే ఆచారం వుంది&period; ఇక ఏ ఇంటిలో దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి కొలువుతీరుతుందని ఋగ్వేదంలో వుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Q6sUeC1n3l"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;the-lamp-is-pentagonal&sol;amp&sol;">దీపం పంచభూతాత్మకం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;దీపం పంచభూతాత్మకం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;the-lamp-is-pentagonal&sol;embed&sol;&num;&quest;secret&equals;iEFde3Zque&num;&quest;secret&equals;Q6sUeC1n3l" data-secret&equals;"Q6sUeC1n3l" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..