62
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మెరైన్ పోలీసులకు మత్స్యకారులకు సూచనలు చేశారు. గంట తర్వాత శవమై ఒడ్డుకు చేరాడు. కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు సంఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి రాజంపేటకు చెందిన వాసిగా గుర్తించినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తి పేరు జావిద్ అని స్నేహితులు తెలియజేశారు. రాజంపేట నుండి మైపాడు బీచ్ కి సముద్ర స్నానానికి వచ్చినట్లుగా స్నేహితులు తెలిపారు.
Read Also..