కర్మస్థలం’ నుంచి అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోస్టర్.. ఆకట్టుకుంటోన్న మేకింగ్ వీడియో..

Advertisements

<p>రాయ్ ఫిల్మ్స్ సమర్పణలో అరవింద్ కృష్ణ&comma; చుంకీ పాండే&comma; అర్చనా శాస్త్రి&comma; ప్రిన్స్&comma; దివి ప్రధాన పాత్రల్లో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న చిత్రం &OpenCurlyQuote;కర్మస్థలం’&period; ఈ మూవీని రాయ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు&period; ఈ ప్రాజెక్ట్‌కి సాయి కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు&period; ఈ సినిమాని తెలుగు&comma; హిందీ&comma; తమిళ&comma; కన్నడ&comma; మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు&period; ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి&period; ఇక తాజాగా ఈ సినిమా నుంచి అరవింద్ కృష్ణ పాత్రకు సంబంధించిన లుక్‌ను&comma; మేకింగ్ వీడియోని షేర్ చేశారు&period;<&sol;p>&NewLine;<p>అరవింద్ కృష్ణ ప్రస్తుతం సూపర్ హీరో పాత్రలతో ఆడియెన్స్‌ను ఆకట్టునేందుకు రెడీ అవుతన్నారు&period; ఇలాంటి టైంలో ఓ యోధుడిలా &OpenCurlyQuote;కర్మస్థలం’లో కనిపించబోతోన్నారు&period; తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్&comma; మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు&period; ఇక సెట్‌లోనే అరవింద్ కృష్ణ చేస్తున్న వర్కౌట్స్&comma; రిహార్సల్స్ అన్నీ కూడా ఎంతో నేచురల్‌గా ఉన్నాయి&period; గుర్రపు స్వారీ కూడా ఈ చిత్రంలో హైలెట్ అయ్యేలా కనిపిస్తుంది&period; విజువల్స్&comma; బీజీఎం ఈ సినిమాను అదనపు ఆకర్షణ అయ్యేలా ఉంది&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమాలో అరవింద్ కృష్ణ&comma; చుంకీ పాండే&comma; అర్చనా శాస్త్రి&comma; ప్రిన్స్&comma; దివి&comma; కాలకేయ ప్రభాకర్&comma; వెంకటేష్ ముమ్మిడి&comma; వినోద్&comma; బలగం సంజయ్&comma;దిల్ రమేష్&comma; నాగ మహేష్&comma;వినోద్ అల్వ&comma;మిథాలీ చౌహన్&comma;కిల్లి క్రాంతి&comma; వెంకటేష్ ముమ్మిడి తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు&period; ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది&period;<&sol;p>&NewLine;<p>నటీనటులు &colon; అరవింద్ కృష్ణ&comma; చుంకీ పాండే&comma; అర్చనా శాస్త్రి&comma; ప్రిన్స్&comma; దివి&comma; కాలకేయ ప్రభాకర్&comma; వెంకటేష్ ముమ్మిడి&comma; వినోద్&comma; బలగం సంజయ్&comma;దిల్ రమేష్&comma; నాగ మహేష్&comma;వినోద్ అల్వ&comma;మిథాలీ చౌహన్&comma;కిల్లి క్రాంతి&comma; వెంకటేష్ ముమ్మిడి తదితరులు<&sol;p>&NewLine;<p>సాంకేతిక బృందం<&sol;p>&NewLine;<p>నిర్మాత &colon; రాయ్ ఫిల్మ్స్<br &sol;>&NewLine;దర్శకుడు &colon; రాకీ షెర్మాన్<br &sol;>&NewLine;సంగీతం &colon; సాయి కార్తిక్<br &sol;>&NewLine;పీఆర్వో &colon; సాయి సతీష్<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.