కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.

Advertisements

<p>కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; కోజికోడ్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కేఎస్‌ఆర్‌టీసీ బస్సు బిడాడి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది&period; వర్షంలో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి రహదారిపై ఉన్న ఓవర్‌హెడ్‌ సైన్‌బోర్డు నిర్మాణాన్ని ఢీకొట్టిన అనంతరం బోల్తా పడింది&period; ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మిథిలేష్‌&comma; కండక్టర్ అరుణ్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం&period; మరో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు&period; వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు&period; సమాచారం అందుకున్న పోలీసులు&comma; సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు&period; ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది&period; భారీ వర్షమే ప్రమాదానికి కారణమా&quest; అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.