జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం

Advertisements

<p>జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది&period; వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది&period; ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు&period; కారులో ఉన్న ఇద్దరు యువకులను సురక్షితంగా బయటకు తీసినా&comma; అరుణ్ మాత్రం కారులోనే చిక్కుకుపోయాడు&period; సమాచారం అందుకున్న పోలీసులు&comma; ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు&period; దాదాపు మూడు గంటలపాటు కష్టపడి బావిలో నుంచి కారును బయటకు తీశారు&period; అనంతరం కారులో చిక్కుకున్న అరుణ్ మృతదేహాన్ని వెలికితీశారు&period; ఈ ఘటనతో మోరపెల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి&period; పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.