Agriculture

కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అలేఖ్యపై తీవ్ర ఆరోపణలు.

<p>కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య పై స్థానికంగా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి&period; ప్రజలలో ఆమె పాలన పట్ల ఆవేదన ఉంది&period; గతంలో చెక్ పోస్టుల వద్ద వచ్చే ఆదాయం సగానికి తగ్గిపోయిందని&comma; à°—à°¤ చైర్మన్‌à°² ఆధీనంలో ఉన్న…

Read more

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి..

<p>అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు&period; రైతన్నలు అధైర్యపడొద్దని&period;&period; à°…à°‚à°¡à°—à°¾ ఉంటామని భరోసా కల్పించారు&period; అకాల వర్షాలతో పంట నష్టంపై సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు&comma; ఉన్నతాధికారులతో వీడియో…

Read more

వ్యవసాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.

<p>రాష్ట్రంలో అకాల వర్షం కురిసిన విషయం తెలిసిందే&period; అయితే పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు&period; రాష్ట్రవ్యాప్తంగా 1&comma;215 హెక్టార్లలో వ్యవసాయ పంటలు&comma; మరో 267 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు సీఎంకి…

Read more

నిజామాబాద్ జిల్లా యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.

<p>నిజామాబాద్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు&period; నందిపేట్ మండల కేంద్రంలో యూరియా ఎరువు కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; యూరియా కోసం à°—à°‚à°Ÿà°² తరబడి వేచి చూసినా అందకపోవడంతో రాస్తారోకో చేపట్టారు&period; మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు…

Read more

రైతులకు ఆర్బీఐ తీపి కబురు

<p>రైతులకు ఆర్బీఐ తీపి కబురు అందించింది&period; వ్యవసాయ అవసరాలకు&comma; పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది&period; ప్రస్తుతం రైతులకు ఎలాంటి తనఖా లేకుండా à°’à°• లక్షా 60వేల వరకూ రుణం…

Read more

పత్తి రైతుల కోసం ఢిల్లీకి వెళ్లిన భువనగిరి ఎంపీ

<p>ఢిల్లీలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు&period; పత్తి రైతుల సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తాలని కోరారు&period; à°ˆ నేపథ్యంలోనే ఎంపీ చామల కిరణ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్&comma;…

Read more

రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం..

<p>రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని&comma; ధాన్యం తక్కువ ధరకు అమ్ముకోవద్దని&comma; రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు&period; ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తామని హామీ ఇచ్చారు&period;…

Read more

వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలు

<p>ప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు&period; రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు&period; కరీంనగర్ జిల్లా&comma; మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం&comma; తాడికల్ గ్రామంలో à°—à°² వడ్ల కొనుగోలు…

Read more

కాళేశ్వరం లేకున్నా రికార్డుస్థాయిలో వరి సాగు

<p>కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు…

Read more

వైసీపీ పాలనలో సర్వనాశనమైన వ్యవసాయ రంగం

<p>వైసీపీ పాలనలో సాగునీటి à°°à°‚à°—à°‚ పూర్తిగా సర్వనాశనమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు&period; అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్‌ లో వివిధ రంగాలకు కేటాయింపులపై చర్చ జరిగింది&period; శ్రీనివాసులు మాట్లాడుతూ&period;&period; ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు కుంటుబడ్డాయని ఆరోపించారు&period;…

Read more