సీఐ హామీద్ ఖాన్ పై బాధితుల ఆరోపణ..

Blame the victims

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లాలో సీఐ హామీద్ ఖాన్ పై బాధితులు త్రీవ ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు&period; తాడిపత్రి పట్టణం లోని సీపీఐ కాలనీలో నివాసం ఉండే రామగుర్రప్పను ఒక ఘర్షణ విషయంలో పోలీస్ స్టేషన్ కు పిలిపించి కరెంట్ తో షాక్ పెట్టడం జరిగిందన్నారు&period; షాక్ పెట్టడంతో ఇప్పుడు తన విధి నిర్వహణ డ్రైవింగ్ కు వెళ్ళలేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నామన్నారు&period; ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం రావడం జరిగిందని బాధితుడు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..