రాజధానిని ఇక ఇంచ్‌ కూడా కదల్చలేరు..

Advertisements

<p>&&num;8220&semi;ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అమరావతి అన్నారు సీఎం చంద్రబాబు&period; దీన్ని అంగుళం కూడా కదల్చడం ఎవరితరం కాదన్నారు&period; ఐదేళ్ల విధ్వంసానికి చరమగీతం పాడుతూ&comma; అసెంబ్లీ సాక్షిగా చేసిన తీర్మానం&period;&period; ఇవాళ పార్లమెంటులో చట్టబద్ధత బిల్లు రూపం దాల్చిందన్నారు&period; నెల్లూరు జిల్లా వింజమూరు &&num;8216&semi;ప్రజావేదిక&&num;8217&semi; సభలో ప్రసంగించిన చంద్రబాబు&period;&period; గత ప్రభుత్వ &&num;8216&semi;మూడు ముక్కలాట&&num;8217&semi; రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు&period; అమరావతి ఏకైక రాజధానిగా రికార్డుల్లోకెక్కడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు&period; రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన శక్తులకు ప్రజలే బుద్ధి చెప్పారని&comma; ఇప్పుడు సుపరిపాలన శకం మొదలైందని ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.