అమెరికాను నంబర్ వన్ చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్..

Advertisements

<p>అమెరికాను నంబర్ వన్ చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్&period;&period; ఇప్పుడు సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు&period; ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు&comma; దూకుడు స్వభావం ఆయన ఇమేజ్‌ను భారీగా దెబ్బతీశాయి&period; తాజా సర్వేల ప్రకారం అమెరికన్లలో ట్రంప్ పట్ల ఆదరణ నానాటికీ తగ్గిపోతూ&period;&period; ఇప్పుడు ఏకంగా మైనస్‌లోకి వెళ్లిపోవడం సంచలనంగా మారింది&period;<&sol;p>&NewLine;<p>ముఖ్యంగా ఇరాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొల్పడం ట్రంప్‌కు ముప్పుగా మారింది&period; అనవసర యుద్ధాలతో దేశాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది&period; ఏఎఫ్ పోస్ట్ వెల్లడించిన గణాంకాల ప్రకారం&period;&period; ట్రంప్ ప్రజామోదం రేటింగ్ మైనస్ 17కు పడిపోయింది&period; రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు దక్కిన అత్యల్ప రేటింగ్ ఇదే&&num;8230&semi; అమెరికా చరిత్రలో మరే అధ్యక్షుడికి లేనంత దారుణమైన వ్యతిరేకతను ట్రంప్ మూటగట్టుకున్నారు&period; గతంలో అధ్యక్షులుగా పనిచేసిన జో బైడెన్&comma; జిమ్మీ కార్టర్&comma; రోనాల్డ్ రీగన్ వంటి వారితో పోలిస్తే ట్రంప్ రేటింగ్ అత్యంత కనిష్ఠానికి పడిపోయింది&period; 2016లో మొదటిసారి గెలిచినప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నా&period;&period; రెండో దఫాలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది&period;<&sol;p>&NewLine;<p>మార్చి 26à°¨ ఫాక్స్ న్యూస్ నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి&period; ట్రంప్ పనితీరుపై కేవలం 41 శాతం మంది మాత్రమే మొగ్గు చూపగా&period;&period; ఏకంగా 59 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు&period; ఆయన సొంత పార్టీ అయిన రిపబ్లికన్లలో కూడా మద్దతు 92 శాతం నుంచి 84 శాతానికి పడిపోయింది&period; ఇక డెమొక్రాట్లలో 95 శాతం మంది ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్నారు&period; ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికా అట్టుడుకుతోంది&period; గత వారాంతంలో 50 రాష్ట్రాల్లో సుమారు 80 లక్షల మంది రోడ్లపైకి వచ్చి నిరసన గళం విప్పారు&period; ఇరాన్‌తో యుద్ధాన్ని నిరసిస్తూ అమెరికన్లు చేసిన ఈ పోరాటం&period;&period; ట్రంప్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది&period; దూకుడు కంటే ప్రజల ఆకాంక్షలే ముఖ్యమని ఈ నిరసనలు స్పష్టం చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.

కీలక దశకు చేరిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్.

రష్యా–ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు.