కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ అమిత్ షా

Amit Shah

Advertisements

&NewLine;<p>కేంద్రమంత్రి అమిత్ షా చత్తీస్ గఢ్ లోని జశ్పూర్ నియోజకవర్గం ర్యాలీలో పాల్గొన్నారు&period; బీజేపీ అధికారంలోకి వస్తే నక్సలిజాన్ని పారద్రోలుతామన్నారు అమిత్ షా&period; ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు&period; కాంగ్రెస్ హయాంలో దేశంలో కుల మత విభేదాలు పెరిగిపోయాయన్నారు&period; సీఎం భూపేశ్ భగేల్ పై కూడా విమర్శలు గుప్పించారు&period; గత ఐదేళ్ల కాలంలో చత్తీస్ గఢ్ లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు&period; సీఎం భగేల్ కొన్ని వేల కోట్ల స్కామ్స్ లో పాలుపంచుకున్నారని ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.