ఇవాళ కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.

<p>ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు&period; &OpenCurlyQuote;మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా పి&period;గన్నవరం నియోజకవర్గంలోని పండువారిపేటలో జరిగే గ్రామసభలో సీఎం పాల్గొని లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నారు&period; అంతకుముందు మాచవరం జయంతి నగర్‌లో…

Read more

వైసీపీకి కాలవ శ్రీనివాసులు సవాల్‌.

<p>అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరుగుతోంది&period; రాయదుర్గం పట్టణ అభివృద్ధిపై వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని స్థానిక ఎమ్మెల్యే&comma; ఏపీ ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు సవాల్‌ విసిరారు&period; 24à°µ వార్డులో నిర్వహించిన &OpenCurlyQuote;ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో…

Read more

తెలంగాణ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఫైర్.

<p>తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి&comma; బీజేపీ రాష్ట్ర నేత కిషన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు&period; భూములను దోచుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం 22ఏ నిబంధనను తీసుకొచ్చిందని ఆరోపించారు&period; మాజీ సీఎం కేసీఆర్‌ ఏ విధంగా భూములను అమ్మారో&period;&period; అదే తరహాలో ప్రస్తుత సీఎం…

Read more

కాంగ్రెస్ ప్రభుత్వంపై రాంచందర్‌రావు ఫైర్.

<p>బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు&period; పేదల గోడు పట్టించుకోకుండా ఇళ్ల కూల్చివేతలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు&period; పేదల ఇళ్లను కూల్చే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు&period; రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని…

Read more

బీహార్‌లో ఉగ్రరూపం దాల్చిన వరదలు.

<p>బీహార్‌లో భారీ వర్షాలకు తోడు నేపాల్‌ నుంచి వస్తున్న వరద నీటితో నదులు ఉగ్రరూపం దాల్చాయి&period; రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 10 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు&period; పాట్నాలోని గాంధీ ఘాట్‌ వద్ద గంగానది ఆల్‌టైమ్‌ రికార్డు…

Read more

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో.

<p>తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో<br &sol;>&NewLine;చంద్ర సిద్ధార్థ్ &OpenCurlyQuote;à°ˆ పాట కోరినవారు నెమలిపాలెం నుండి à°°à°®&comma; జ్యోత్స్న&comma; నందు&comma; మురళి&comma; కబీర్&comma; ఢోల్ రవి మొదలగువారు’&colon;<br &sol;>&NewLine;ఈనెల 18à°¨ విడుదల<br &sol;>&NewLine;&&num;8230&semi;&&num;8230&semi;&&num;8230&semi;&&num;8230&semi;&&num;8230&semi;&&num;8230&semi;&&num;8230&semi;&&num;8230&semi;<br &sol;>&NewLine;&OpenCurlyQuote;à°† నలుగురు’&comma; &OpenCurlyQuote;మధుమాసం’&comma; &OpenCurlyQuote;అందరి బంధువయా’&comma;…

Read more

ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం.

<p>ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది&period; రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి సత్కరించారు&period; దేశవ్యాప్తంగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన మొత్తం 82 మంది ఉపాధ్యాయులను à°ˆ సందర్భంగా సన్మానించారు&period; పాఠశాల విద్య&comma;…

Read more

రష్యాతో కాల్పుల విరమణకు జెలెన్‌స్కీ ప్రతిపాదన.

<p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రత్యేక రాయబారులు రష్యా&comma; ఉక్రెయిన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ కీలక ప్రతిపాదన చేశారు&period; శాంతి చర్చలు సజావుగా సాగేందుకు తాత్కాలిక కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించారు&period; అమెరికా రాయబారులు స్టీవ్‌ విట్‌కాఫ్‌&comma;…

Read more

దక్షిణ అమెరికా ఖండంలో భారీ పేలుడు.

<p>దక్షిణ అమెరికా ఖండంలోని బొలీవియాలో భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది&period; బొలీవియాలోని à°“ మిలిటరీ బేస్‌లో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది&period; à°ˆ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా&period;&period; 60 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది&period;…

Read more

నేపాల్‌కు మరో భారీ ముప్పు.

<p>నేపాల్‌కు మరో భారీ ముప్పు పొంచి ఉంది&period; దార్చులా జిల్లాలోని అపి హిమల్‌ రూరల్‌ ప్రాంతం భట్టార్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి&period; కొండచరియలు విరిగిపడి చౌలానీ నది ప్రవాహానికి కొంత మేరకు అడ్డంకిగా మారాయి&period; దీంతో నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా…

Read more