పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసేది టీచర్లే.

<p>తెలంగాణలో ప్రజా పాలనను ప్రగతి పాలనగా ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు&period; ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్ల సేవలను కొనియాడిన సీఎం&period;&period; తల్లిదండ్రులతో సమానంగా పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు&period; విద్యార్థులను తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర కీలకమన్నారు&period;…

Read more

ఉపాధ్యాయులకు రేవంత్‌, దామోదర శుభాకాంక్షలు.

<p>ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి&comma; వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు&period; మాజీ రాష్ట్రపతి&comma; భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పించారు&period; à°ˆ ఏడాది తొలిసారిగా హైదరాబాద్‌…

Read more

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై సంబరాలు.

<p>తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ ఛత్రినాకలో విజయోత్సవాలు నిర్వహించారు&period; తెలంగాణ బోయ వాల్మీకి వైస్ చైర్మన్&comma; చాంద్రాయణగుట్ట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి బోయ నగేష్ ఆధ్వర్యంలో నాయకులు&comma; కార్యకర్తలు కేక్ కట్ చేసి&comma;…

Read more

నేపాల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ ముమ్మరం.

<p>నేపాల్‌లో వరదలు&comma; కొండచరియల విరిగిపడటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి&period; త్రిశూలి–3A జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు&period; దాదాపు తొమ్మిది రోజులుగా టన్నెల్‌లో చిక్కుకున్న వారిని తీవ్రంగా శ్రమించి రక్షించారు&period; ప్రతికూల వాతావరణ…

Read more

అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి; నవంబర్‌లో ఘనంగా విడుదలకు సిద్ధం.

<p>అనన్య నాగళ్ల &OpenCurlyQuote;లీసా’ షూటింగ్ పూర్తి&semi; నవంబర్‌లో ఘనంగా విడుదలకు సిద్ధం à°“à°‚ సాయిరామ్ ఆర్ట్స్&comma; ఐరాస్ &lpar;IRAHS&rpar; ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి&comma; రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం &OpenCurlyQuote;లీసా’&period; విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న…

Read more

ఇరాన్ లో పెళ్లింటి దాడి ఘటనపై స్పందించిన జేడీ వాన్స్.

<p>ఇరాన్‌లో పెళ్లింటిపై జరిగిన దాడి ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు&period; à°ˆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు&period; ఇటీవల దక్షిణ ఇరాన్‌లో పెళ్లి వేడుక జరుగుతున్న à°“ ఒంటిపై జరిగిన దాడిలో నలుగురు…

Read more

భారత క్రికెట్ జట్టు మరో అరుదైన అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.

<p>భారత క్రికెట్ జట్టు మరో అరుదైన అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది&period; జపాన్‌తో తొలిసారి ప్రత్యేక à°Ÿà±€20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్ తలపడనుంది&period; భారత్ –జపాన్ దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా à°ˆ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు&period; à°ˆ మ్యాచ్…

Read more

ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో మంత్రి ఉత్తమ్ భేటీ.

<p>సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం త్వరగా ఎన్‌ఓసీ ఇవ్వాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు&period; న్యూఢిల్లీలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో భేటీ అయిన మంత్రి&period;&period; సమ్మక్క సాగర్‌కు సంబంధించిన అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించారు&period; బ్యారేజీ కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు…

Read more

రూ.4 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భూమి పూజ.

<p>కూటమి ప్రభుత్వంలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి&period; తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం కాసరం గ్రామంలో రూ&period;4 కోట్లతో తలపెట్టిన సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు&period;…

Read more

అభివృద్ధి.. సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

<p>రాష్ట్రంలో అభివృద్ధి&comma; సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు&period;<br &sol;>&NewLine;అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్&comma; తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు&period;<br &sol;>&NewLine;బాపట్ల జిల్లా కారంచేడులో సీఎస్‌ఆర్…

Read more