విజయసాయిరెడ్డిపై సోమిరెడ్డి ఫైర్..

<p>వైసీపీ కీలక నేత&comma; ఎంపీ విజయసాయిరెడ్డి&comma; ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది&period; ఇరువురు మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి&period; ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శల చేసుకోవడంతో ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీగా రాజకీయం నడుస్తోంది&period;…

Read more

లైన్ క్లియర్.. సంభాని బిఆర్ఎస్లోకి..

<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ బిఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు à°°à°‚à°—à°‚ పూర్తిగా సిద్ధమైంది&period; టిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు&comma; రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో సంప్రదింపులు జరిపారు&period; దీంతో సంభాని బిఆర్ఎస్లోకి వెళుతున్న…

Read more

పరమ పవిత్రం శ్రీవెంకటేశ్వర రూపం..

<p>గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది&period; చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని à°† రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది&period; అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి à°—à°‚à°§à°‚ పూయడమనే సాంప్రదాయం మొదలైంది&period;…

Read more

శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు..

<p>కాంగ్రెస్ నేత&comma; పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగానే జరిగింది&period; ఐటీ&comma; ఈడీ అధికారులు పొంగులేటి నివాసంలో సోదాలు చేస్తున్నారు&period; గురువారం వేకువజామున 3 à°—à°‚à°Ÿà°² నుంచే ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాల్లో సోదాలు మొదలయ్యాయి&period; మొత్తం 8 వాహనాల్లో…

Read more

300 సెల్ ఫోన్ల రికవరీ..

<p>Chat bot ద్వారా పోగొట్టుకున్న 300 సెల్ ఫోన్ లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ ఎస్పీ సుధాకర్ తెలిపారు&period; గురువారం పోలీసు అతి దగ్గరలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా క్రైమ్ సిఐ…

Read more

సుధీర్ నివాసంలో పోలీసుల తనిఖీలు..

<p>ఆర్టీసీ డ్రైవర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు&comma; నకిలీ బంగారు&comma; నోట్లు మార్పిడి గ్యాంగ్ లీడర్ దేవరకొండ సుధీర్ నివాసంలో పోలీసుల తనిఖీలు చేపట్టారు&period; కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ నివాసంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు&period; దేవరకొండ సుధీర్…

Read more

మంత్రి తలసాని సంచలన కామెంట్స్..

<p>బీఆర్‌ఎస్‌ను ఓడించే దమ్ము ఎవరికీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు&period; బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లోని గజానంద్‌గడ్డ&comma; పాములబస్తీ&comma; పోచమ్మబస్తీ&comma; కుర్మబస్తీలో బీఆర్‌ఎస్‌ అంబర్‌పేట అభ్యర్థి&comma; కాలేరు వెంకటేష్‌&comma; కార్పొరేటర్‌ బి&period;పద్మావెంకటరెడ్డితో కలిసి ప్రచారం చేశారు&period;…

Read more

నరేంద్ర మోదీ ఈ దేశానికీ అవసరం – పవన్ కల్యాణ్

<p>ప్రధాని నరేంద్ర మోదీ à°’à°• విజనరీ లీడర్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు&period; తక్షణ సవాళ్లను అధిగమించగల సామర్థ్యం కలిగిన వారని అన్నారు&period; దేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించే శక్తి కలవారని&comma; వివిధ రంగాల్లో పరివర్తనాత్మక మార్పును…

Read more

పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య..

<p>మేడ్చల్ జిల్లా పోచారం ఐ à°Ÿà°¿ కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నోజిగూడ&comma; లక్ష్మి నర్సింహా స్వామి కాలనీలో నివసిస్తున్న దారావత్ కరణ్ నాయక్&comma; తండ్రి లక్ష్మణ్&comma; వయస్సు 18… అదే కాలనీకీ సంబందించిన కొందరు దుండగులు కలసి కరణ్ ను…

Read more

శ్రీవారిని దర్శించుకున్న టిటిడి మాజీ చైర్మన్..

<p>à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు&period; టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి జైల్ కు పంపారు&period; వాటినుండి అయన బయిటకు రావటం చాలా సంతోషకరం&period; ఏపిలో దుర్మార్గుడి పాలన అంతమొందించాలని…

Read more