తంజావూరు లోని బృహదీశ్వరాలయ గోపురం..

<p>బృహదీశ్వరాలయం ఇక్కడ కొలువై వున్న బృహదీస్వర స్వామి&comma; పెదనాయికి అమ్మవారి దర్శనం పెద్ద వరంగా భావిస్తారు భక్తులు&period; à°ˆ ఆలయంలో శిల్ప à°•à°³ అద్బుతం&period; దీనిని చోళ రాజు రాజ రాజ చోళుడు నిర్మించాడు&period; బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం&period; ఇది…

Read more

ఇంప్లీడ్‌ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ..

<p>ఏఏజీ&comma; సీఐడీ చీఫ్‌ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎంపీ రఘురామ వేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది&period; పిటిషన్‌ను సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌&comma; జస్టిస్‌ రఘునందన్‌ విచారించారు&period; అయితే నాట్‌ బిఫోర్‌ మీ&period;&period; అంటూ జస్టిస్‌ రఘునందన్‌…

Read more

ఎన్నికల సంఘాన్ని కలవనున్న అచ్చెన్నాయుడు..

<p>ఇవాళ ఎన్నికల సంఘాన్ని కలవనున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు&period;&period; ఏపీలో ఓట్ల అవకతవకలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేయనున్న టీడీపీ&period;&period; నియోజకవర్గాల వారీగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లన్ని తొలగించారనే అంశంపై డేటా తయారు&period;&period; ఫాం-7ను దుర్వినియోగం చేస్తున్నారంటూ…

Read more

ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్..

<p>కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణం సిద్ధమయ్యింది&period; సిర్పూర్&comma; ఆసిఫాబాద్&comma; బెల్లంపల్లిలోని&period;&period; అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు&period; బీఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొని…

Read more

బాబు పై మరో కేసు..

<p>ఇసుక కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టారు&period; ఉచిత ఇసుక స్కీం ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు సిఐడి కేసు నమోదు చేశారు&period; కేసులో A2 à°—à°¾ ఉన్న చంద్రబాబు&period; ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని…

Read more

అప్పులు బాధలు తాళలేక వ్యక్తి ఆత్మహత్య..

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీనివాస లాడ్జి లో వ్యక్తి ఆత్మహత్యకి పాల్పడ్డాడు&period; ఏలూరు జిల్లా పెదవేగి మండలం మండూరు నివాసి అట్లూరి గోపాలకృష్ణగా గుర్తించారు&period; ఆర్థిక ఇబ్బందులు వల్ల అప్పుల బాధలు…

Read more

ఆకుకూరలు తో మధుమేహానికి చెక్..!

<p>ఆకుకూరలు తినండి&period;&period; మధుమేహానికి చెక్ పెట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు&period; ఆకుకూరలను తినడం వల్ల మధుమేహానికి దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది&period; అంతేకాదు&comma; ఆకుకూరలే కాకుండా రోజూ పల్లీలు&comma; ఇతర డ్రై ఫ్రూట్స్‌ తీసుకునే వారిలో కూడా మధుమేహంతోబాటు…

Read more

ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాణ్..

<p>బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడానికి ధైర్యం ఉండాలని&comma; à°† ధైర్యం బీజేపీ చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు&period; బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన పవన్ కల్యాణ్&period;&period; సామాజిక తెలంగాణ… బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానన్నారు&period; తెలంగాణ…

Read more

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాల ఆందోళన..

<p>విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది&period; వందల సంఖ్యలో విద్యార్థి నాయకులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు&period; ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు…

Read more

MRFకంపెనీలో కార్మికుల మధ్య గొడవలు..

<p>సంగారెడ్డి జిల్లా సదాశివపేట MRFకంపెనీలో కార్మికుల మధ్య గొడవ చోటుచేసుకుంది&period; వేజ్ అగ్రిమెంట్ విషయంలో యూనియన్ అధ్యక్షుడు ఉగ్గేలి రాములు&comma; కార్మికుల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానలాగా మారింది&period; చివరకు కార్మికులకు&comma; యూనియన్ అధ్యక్షుడి మధ్య ఘర్షణ కు దారితీసింది&period;…

Read more