మహిళలకు క్షమాపణ చెప్పిన – నితీశ్ కుమార్

<p>బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహిళలకు క్షమాపణ చెప్పారు&period; అసెంబ్లీలో తన స్పీచ్ పై ఆయన బుధవారం మీడియా ముందు స్పందించారు&period; తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు&period; ఎవరినీ కించపరచాలని అనుకోలేదని&comma; సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను చెప్పే క్రమంలో అలా…

Read more

చినుకు పడితే చాలు చెరువులను తలపించేలా గన్నవరం..

<p>పచ్చని తోటలతో ఆహ్లాదకరంగా ఉండే కోనసీమలో రోడ్ల పరిస్థితి మరి దయనీయంగా ఉంది&period; వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు కావస్తున్న పి గన్నవరం నియోజకవర్గంలో చాలాచోట్ల రోడ్ల పరిస్థితి చాలా అద్వాన స్థితిలో ఉన్నాయి&period; రోడ్ల పరిస్థితి అద్వానంగా తయారవడంతో…

Read more

ఇసుక కుంభకోణం కేసు – పాస్ ఓవర్ అడిగిన చంద్రబాబు న్యాయవాదులు..

<p>ఇసుక కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే&period; ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ&period; 1&comma;300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది&period; ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని…

Read more

జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు..

<p>ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది&period; జగన్‌ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే&comma; జస్టిస్‌ ఎన్‌&period;వి&period;శ్రావణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ జరిపింది&period; ప్రతివాదులు జగన్‌&comma;…

Read more

టీడిపీ లోకి చేరిన 100 కుటుంబాలు..

<p>జమ్మలమడుగు నియోజక వర్గంలోని కొండాపురం మండలం లో టీడిపీ ఇంచార్జ్ భూఫేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరిన 100 కుటుంబాలు… ఏటూరుగ్రామంలో భూపేష్ రెడ్డి à°•à°¿ భారీ జన సందోహం నడుమ&comma; పూలమాలలు వేసి డంపు వాయిద్యాలతో బాణసంచా పేలుస్తూ&comma;…

Read more

తేనెతో అజీర్తి దూరం..

<p>తేనెను చూస్తే ఎవరికి మాత్రం నోరూరదు&period; సహజంగా లభించే తేనె రుచికే కాదు ఆరోగ్యాన్ని అందించడంలోనూ ముందుంటుంది&period; దానికి కొన్ని పదార్థాలను జోడించి తరచూ తాగడం అలవాటు చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి&period; పాలతో à°’à°• కప్పు వేడి పాలలో&comma;…

Read more

ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం..

<p>బాపట్ల ఏరియా ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం నెలకొంది&period; పట్టణంలోని ఆచార్య à°°à°‚à°—à°¾ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మూడవ సంవత్సరం అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న à°°à°¿à°·à°¿à°¤ అనే విద్యార్థిని గుండెపోటుతో చనిపోయారు&period; ఆమె స్వస్థలం విజయవాడ బాపట్ల ఏరియా ఆస్పత్రికి à°°à°¿à°·à°¿à°¤ మృతదేహాన్ని…

Read more

ద్వారకాతిరుమలలో టీడీపీ నేత పట్టాభిరామ్ కామెంట్స్..

<p>చంద్రబాబు నాయుడును ఎదుర్కోలేక రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు ఆధారాలు లేని తప్పుడు కేసులు పెడుతున్నాయి&period;&period; చంద్రబాబు క్షేమంగా బయటికి రావాలి కొన్ని కోట్ల మంది ప్రజలు దేవుళ్లను మొక్కుకున్నారు&period; త్వరలోనే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరల ముఖ్యమంత్రి అవుతారు&period; సుప్రీంకోర్టులో…

Read more

రవాణాపై ఎన్ఐఏ దాడులు కలకలం..

<p>మానవ అక్రమ రవాణాపై ఎన్ఐఏ దాడులు చేయడం కలకలం రేపుతోంది&period; తెలంగాణ పాటు 9 రాష్ట్రాల్లో à°ˆ దాడులు కొనసాగుతున్నాయి&period; తెలంగాణ&comma; కర్ణాటక&comma; తమిళనాడు&comma; పుదుచ్చేరి&comma; త్రిపుర&comma; అస్సాం&comma; బెంగాల్&comma; హర్యానా&comma; రాజస్థాన్&comma; జమ్మూకాశ్మీర్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది&period; à°ˆ…

Read more

అన్యాయం చేసిన చోట బస్సు యాత్ర..

<p>వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ&comma; ఎస్టీ&comma; బిసి లకు అన్యాయం చేసిన వైసిపి వినుకొండలో బస్సు యాత్ర చేయడం బాధకారమన్నారు&period; స్ధానిక తెలుగుదేశం పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండలో జరిగిన…

Read more