టీడిపీ లోకి చేరిన 100 కుటుంబాలు..

TDP

Advertisements

&NewLine;<p>జమ్మలమడుగు నియోజక వర్గంలోని కొండాపురం మండలం లో టీడిపీ ఇంచార్జ్ భూఫేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరిన 100 కుటుంబాలు… ఏటూరుగ్రామంలో భూపేష్ రెడ్డి కి భారీ జన సందోహం నడుమ&comma; పూలమాలలు వేసి డంపు వాయిద్యాలతో బాణసంచా పేలుస్తూ&comma; కోలాహాలంగా భారీ ఊరేగింపుతో స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు&period;&period; మండలంలోని దత్తాపురం &comma; బుక్కపట్నం &comma; ఏటూరు గ్రామాల్లోని 100 కుటుంబాలకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూపేష్ రెడ్డి&period; 1983 నుంచి తెలుగుదేశం పార్టీ లో ఉంటూ తెలుగుదేశం జెండా ను మోస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపిన భూపేష్ రెడ్డి&period;&period; 2024 లో జమ్మలమడుగు నియోజకవర్గం లో తెలుగుదేశం జెండా ను ఎగురవేస్తామని భూపేష్ రెడ్డి అన్నారు&period; ఏటూరు గ్రామం లో భవిష్యత్తు గ్యారెంటీ గురించి తెలుగుదేశం పార్టీ నాయకులకు&comma; కార్యకర్తలకు వివరించారు&period; ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి &comma; నియోజకవర్గ పరిశీలకులు మద్దూరి రామకృష్ణ &comma; సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడు&comma;&comma;రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.