శివపూజా రహస్య వివరణ..

<p>శివుడు ఏకాదశ రుద్రస్వరూపము&period; ఆంద్రదేశము నందు పదునొకండు à°¶à°¿à°µ క్షేత్రములు కలవు&period; వాటి దర్శనము మహాఫలమునందించును&period; అవి 1&rpar; బృహత్ శిలానగరము నందలి నగరేశ్వరుడు 2&rpar; శ్రీశైలము నందలి మల్లికార్జునుడు 3&rpar; ద్రాక్షారామము నందలి భీమేశ్వరుడు 4&rpar; క్షీరారామము నందలి రామలింగేశ్వరుడు…

Read more

బీజేపీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు..

<p>నిరుద్యోగ తమ్ముళ్లారా…… కేసీఆర్ రాక్షస పాలనలో మీరు పడ్డ గోసలు à°ˆ 23 రోజులు గుర్తుచేసుకోండి&period; మీ కుటుంబాలు పడుతున్న బాధలను యాది చేసుకోండి&period; 9 ఏళ్లుగా ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా జాబ్ క్యాలెండర్ అంటూ మభ్యపెడుతున్న దండుపాళ్యం ముఠా…

Read more

నేడు హైదరాబాద్ కు ప్రధాని మోదీ..

<p>ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు&period; తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు&period; ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేడు సాయంత్రం 5&period;30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని…

Read more

బిజేపి పార్టీకి ఒక్క అవకాశం..

<p>నిన్నటి ర్యాలీ à°’à°• చరిత్ర సృష్టించినది&period;స్వచ్ఛందంగా తరలివచ్చారు&period; 30 తేదిన విజయానికి సంకేతం&period; రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్ లో బిజేపి గెలుస్తదని డిసైడ్ చేసాడు&period; బండి‌సంజయ్ భూదందాలు చేయలేదు&period; ఖబ్జాలు చేయలేదు&period; కరీంనగర్ అభివృద్ధి à°•à°¿‌ నిధులు తిసుకువచ్చింది ఎవరు&comma; అభివృద్ధి…

Read more

నేడు ఛత్తీస్‌గడ్‌లో తొలి దశ..

<p>ఛత్తీస్‌గడ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయింది&period; నక్సల్స్‌ ప్రభావిత బస్తర్ జిల్లాలోని పలు ప్రాంతాలు సహా మొత్తం 20 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది&period; ఓటింగ్ ప్రక్రియను రెండు టైమ్ స్లాట్స్‌à°—à°¾ విభజించారు&period; మొదటి స్లాట్…

Read more

రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో..

<p>గోషామహాల్ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు&period; దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా నిషేధిత ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంతో మంగళ్‌హట్ పోలీసులు షోకాజ్ నోటీసులు పంపించారు&period; విధ్వేష ప్రసంగానికి సంబంధించి రెండు విచారణా నోటీసులు ఆయనకు జారీ…

Read more

కారు’ స్పీడ్ పెంచేలా వ్యూహం..

<p>అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రంగంలోకి దింపింది&period; చెన్నూర్&comma; బెల్లంపల్లి Mla à°² తీరు పై అసంతృప్తులు&comma; అసమ్మతి కారణంగా కారు పార్టీని వీడుతున్నారు&period; à°ˆ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్…

Read more

కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై కవిత ఫైర్..

<p>తెలంగాణలో మోడీ ప్రభుత్వం నిరంతారయంగా విద్యుత్‌ను అందిస్తోందని కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై కవిత ఫైర్ అయ్యారు&period; &OpenCurlyQuote;తెలంగాణలో 15&comma;500 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది&period; ఎన్టీపీసీ ప్లాంట్ కేవలం 680 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే తెలంగాణకు అందిస్తోంది&period; ఇది…

Read more

ఆయన కంట పడితే అంతే..

<p>బోరబండలో à°“ ఎస్సై చేస్తున్న హంగామా తో స్థానికులు వాహనదారులు తీవ్రభయాందోళనలకు లోనవుతున్నారు&period; రాత్రి వేళలో కర్ర పట్టుకుని తిరుగుతున్న ఎస్సై కళ్ళకు ఎవరైనా కనిపిస్తే చాలు వీపు విమానం మోత మోగిస్తున్నారు&period;&period; అలాంటి కొన్ని దృశ్యాలను సాక్షాత్తు ప్రజలే తెలియకుండా…

Read more

చిన్నారుల పై పిచ్చికుక్క బీభత్సం..

<p>కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ&comma; దలవాయి కొత్తపల్లి&comma; కొత్తపేట&comma; రాజీవ్ కాలనీలో చిన్నారులు ఆదివారం సాయంత్రం ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా చిన్నారులపై à°“ పిచ్చికుక్క దాడి చేసి సుమారు 14 మంది చిన్నారులను గాయపరిచింది&period; గాయపడ్డ చిన్నారులు స్థానిక 100…

Read more