శివపూజా రహస్య వివరణ..

Shiva Puja

Advertisements

&NewLine;<p>శివుడు ఏకాదశ రుద్రస్వరూపము&period; ఆంద్రదేశము నందు పదునొకండు శివ క్షేత్రములు కలవు&period; వాటి దర్శనము మహాఫలమునందించును&period; అవి 1&rpar; బృహత్ శిలానగరము నందలి నగరేశ్వరుడు 2&rpar; శ్రీశైలము నందలి మల్లికార్జునుడు 3&rpar; ద్రాక్షారామము నందలి భీమేశ్వరుడు 4&rpar; క్షీరారామము నందలి రామలింగేశ్వరుడు 5&rpar; అమరావతి నందలి అమరలింగేశ్వరుడు 6&rpar;కోటీఫలీ క్షేత్రము నందలి కోటీఫలీశ్వరుడు 7&rpar; పీఠికాపురము నందలి కుక్కుటేశ్వరుడు 8&rpar; మహానంది యందలి మహానందీశ్వరుడు 9&rpar; కాళేశ్వరము నందలి కాళేశ్వరుడు 10&rpar;శ్రీకాళహస్తి నందలి కాళహస్తీశ్వరుడు మరియు 11&rpar; త్రిపురాంతకము నందలి త్రిపురాంతకేశ్వరుడు&period; వాస్తవమునకు శివునకు మూర్తి లేదు&period; శివలింగము ఆత్మలలో వెలిగే జ్యోతిస్వరూపము గాక మరేమియు కాదు&period; సిద్ధి కలిగిన తదుపరి నిర్మలమనస్సు రూపములో నుండెడి నిర్మలతయే స్ఫటిక లింగము&period; మన శిరస్సులో ఉండే మెదడులో మనలో జ్ఞానము కలుగుటకు సహకరించు రుద్రుడే కపాలి అనబడును&period; మెదడు నుండి నరముల రూపములో మెడ క్రింది వరకూ వ్యాపించి యుండు నాడులను రుద్రజడలందురు&period; శివుని హఠయోగి రూపములో లకులీశుడందురు&period; శివుడు భిక్షాటనము చేసి జీవుల పాపకర్మలను హరించును&period; ఈ సృష్టియందు రాగతాళ బద్ధమయిన సృష్టి&comma; స్థితి&comma; లయములనెడి మహాస్పందనల కనుగుణంగా ఆనంద తాండవమును చేయును గనుక శివుని నటరాజు అని అందురు&period; శివుడు పరమానందకారకమైన మోక్షసిద్ధిని కూడా యీయగలడు&period; చిత్ అనగా మనస్సు&comma; అంబరమనగా ఆకాశము లేక బట్ట&period; ఆకాశ రూపములో ఉండువాడే చిదంబరుడు&period; నీవు చూచెడి యీ విశాల విశ్వములోని రోదసీస్వరూపము రుద్రస్వరూపమే&excl; ద్వాదశ జ్యోతిర్లింగములు రాశి చక్రములోని 12 రాసులకు ప్రతీకలు&period; కనుక శివుడు కాలస్వరూపుడు&period; అష్ట దిక్కులు ఆ అష్టమూర్తి యొక్క చిదాకాశ స్వరూపమే&period; పంచభూతములు అతని పంచముఖములు&period; పంచజ్ఞానేంద్రియములు&comma; పంచ కర్మేంద్రియములు&comma; మనస్సు కలిసి ఏకాదశ రుద్ర కళలగుచున్నవి&period; వీరినే ఏకాదశ రుద్రులందురు&period; ఉమామహేశ్వర రూపము నిత్యప్రసన్న రూపము&period; త్రిగుణములను భస్మం చేసిన రూపమే త్రిపురాంతకరూపము&period; జ్ఞాననేత్రమే మూడవకన్ను సమాధిస్థితిలో ప్రసన్నమైన ధ్యానములో నుండగా నిరంతరాయముగా ప్రవహించు పవిత్రతయే శివజటాజూటములోని ఆ పరమపావని గంగామాత&period; అది మిధునమైన శివపార్వతుల స్వరూపమే మిధునరాశి&period; ఆర్ధ్రా నక్షత్రం ఆకాశంలో వెలుగుతున్నప్పుడే శివుడు దర్శనం యిస్తాడు&period; మిధునరాశిని సమీపించుటకు ముందు వృషభరాశిని దాటి వెళ్ళవలెను గదా&excl; ఆ వృషభమే నందీశ్వరుడు&period; అది ధర్మస్వరూపము&period; భ్రూమధ్యమున వెలిగే జ్యోతియే లలాట చంద్రకళ&excl; యోగస్థితి వలన ఏర్పడే కామజయము వలన స్త్రీ పురుష భేదము నాశనమై ఏకత్వ స్థితిని పొందుచున్న స్వరూపమే అర్థనారీశ్వరరూపము&period; సహస్రారంలో లింగోద్భవకాలములో కర్పూరకళిక భగవత్ జ్యోతిగా వెలుగుతూ ఉంటుంది&period; లింగమనగా స్థూల శరీరములో లోపల దాగియుండే లింగశరీరం&period; ఇది జ్యోతిరూపంలో వెలుగుతూ ఉంటుందని వేదము చెప్పుచున్నది&period; శివపూజారహస్యములు అనుష్ఠానము చేతను&comma; గురుకటాక్షము చేతను మాత్రమే తెలుసుకొన వీలు కలుగును&period; భౌతికరూపమైన పీఠికాపురమెట్లుండునో జ్యోతిర్మయి స్వరూపమైన స్వర్ణపీఠికాపురమనునది ఒకటున్నది&period; అది నా చైతన్యముచే నిర్మితమయినది&period; దానిని నన్ను నిరంతరము స్మరించే భక్తులు&comma; జ్ఞానులు అనుభవముతో తెలుసుకొనగలరు&period; వారు ఎంతెంత దూరములలో ఉన్ననూ స్వర్ణ పీఠికాపురవాస్తవ్యులే అగుదురు&period; వారికి నేను సర్వదా సులభుడను&period; భౌతిక పీఠికాపురములోని కుక్కుటేశ్వరాలయము నందు నీవు చూచిన అర్చకస్వాములు ప్రమధ గణముల అంశచే జన్మించినవారు&period; భూతప్రేత పిశాచాది మహాగణములు ఎన్నియో ఉండును&period; యోగాభ్యాసము చేయుకొలదినీ&comma; శ్రీపాద శ్రీవల్లభుని ఆరాధించు కొలదినీ&comma; ఆయా భూతప్రేతములు అలజడి సృష్టించుచునే యుండును&period; ఈ అడ్డంకులను దాటి నన్ను చేరువారు ధన్యులు&period; నా పేరిట మహాసంస్థానము మా మాతామహ గృహమున ఏర్పడితీరునని అనేక పర్యాయములు చెప్పితిని&period; నా సంకల్పము అమోఘము&period; చీమలబారుల వలె లక్షోపలక్షల భక్త గణములు&comma; యోగి గణములు నా సంస్థానమును దర్శించగలరు&period; ఎవరు&comma; ఎప్పుడు&comma; ఎంతమంది&comma; ఏ విధానముగా రావలయునో నేనే నిర్ణయించెదను&period; పీఠికాపుర వాస్తవ్యులయినంత మాత్రమున శ్రీపాద శ్రీవల్లభుని సంస్థానమునకు వచ్చి దర్శనము పొందగలరనుకొనుట సర్వకల్ల&period; నా అనుగ్రహము యోగ్యులపై అమృత వృష్టి కురిపించును&period; అయోగ్యులకు అది ఎండమావివలె నుండును&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"HkcacCKctR"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35947&sol;amp&sol;">ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ &&num;8216&semi;వైష్ణవాలయం&&num;8217&semi; లేదా &&num;8216&semi;విష్ణుదేవాలయం&&num;8217&semi; కాంభోజ దేశంలో&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ &&num;8216&semi;వైష్ణవాలయం&&num;8217&semi; లేదా &&num;8216&semi;విష్ణుదేవాలయం&&num;8217&semi; కాంభోజ దేశంలో&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35947&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;4H22RNENq4&num;&quest;secret&equals;HkcacCKctR" data-secret&equals;"HkcacCKctR" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"x1EI6UvzUs"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36678&sol;amp&sol;">దేవతల వివిధ స్వరూపములు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;దేవతల వివిధ స్వరూపములు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36678&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;GN3AU9a2Cf&num;&quest;secret&equals;x1EI6UvzUs" data-secret&equals;"x1EI6UvzUs" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..