కాసేపట్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

<p>కాసేపట్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది&period; ఇప్పటికే బీజేపీ 53 మందితో రెండు లిస్ట్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే&period; ఇక తాజా జాబితాలో40à°•à°¿ పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది&period; ఇందులో నిన్న చేరిన…

Read more

ఫైబర్ నెట్ కేసులో వేగం పెంచిన పోలీసులు

<p>ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు వేగం పెంచారు&period; à°ˆ కేసులో కీలకంగా మారిన టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు నిర్ణయించారు&period; పోలీసుల నిర్ణయానికి రాష్ట్ర హోం శాఖ అంగీకరించడంతో కోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు&period; ఫైబర్ నెట్‌…

Read more

లారీను ఢీకొన్న బస్సు..

<p>దేవరపల్లి వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు అదుపుతప్పి ట్యాంకర్ లారీను ఢీకొట్టి డ్రైన్లో పడింది&period; నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి&comma; ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు&period; జగ్గంపేట మండలం తాళ్లూరులో రాత్రి వివాహ వేడుక పూర్తి చేసుకుని…

Read more

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పాఠశాలలో మంటలు

<p>నెల్లూరు జిల్లా కలిగిరి లోని à°“ ప్రైవేటు పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది&period; విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పాఠశాలలో మంటలు చెలరేగాయి&period; పాఠశాలతో పాటు కరస్పాండెంట్ నివాసం కూడా à°ˆ మంటల్లో కాలి దగ్ధమైపోయింది&period; à°ˆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి…

Read more

ఆఫీస్ లోనే ఆత్మహత్య..

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండల పరిషత్ లో ఇఓ&period;పి&period;ఆర్&period; ఆర్&period;à°¡à°¿&period; వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు&period; అమలాపురంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు&period;&period; రాత్రి ఇంటికి రావడం లేదు భీమవరం వెళుతున్నానని చెప్పి తన కార్యాలయ గదిలో ప్యాన్ కు ఉరి వేసుకుని…

Read more

మెంతి గింజలు మంచి ఔషధం

<p>రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని à°ˆ నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగం&comma; క్షయ రోగులు&comma; à°…à°§à°¿à°• మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు&comma; కీళ్ల నెప్పులు&comma; రక్తహీనతతో…

Read more

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు

<p>సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది&period; తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చొరబడ్డారు&period; సుమారు 25 తులాల బంగారం&comma; 50వేల రూపాయల నగదును అపహరించారు దొంగలు&period; నిందితులు ఎవరనేది తెలియాల్సి ఉంది&period; పోలీసులు కేసు నమోదు…

Read more

అమ్మవారి తాళి బొట్టు చోరీ..

<p>పేట్ బషీరాబాద్ పి&period;యస్ పరిధి జీడిమెట్ల గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలో చోరీ&period;&period; అమ్మవారి తాళి బొట్టుని అపహరించాడు&period; జీడిమెట్ల సరోజిని గార్డెన్ వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో తెల్లవారుజామున దొంగతనం చోటుచేసుకుంది&period; ఆలయంలో చొరబడి అమ్మవారి బంగారు తాళిబొట్టు చోరీ చేశారు&period;…

Read more

కొనసాగుతున్న రాజశ్యామల యాగం – సీఎం కేసీఆర్‌

<p>ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగుతోంది&period; యాగంలో ఈరోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహిస్తారు&period; కేసీఆర్‌ దంపతులు స్వయంగా à°ˆ పూజలో పాల్గొంటారు&period; విశాఖ శారదా పీఠాధిపతులతో…

Read more

మహిళా వాలంటీర్ పై లైంగిక వేధింపులు..

<p>బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట &lpar;మం&rpar; పలివెల గ్రామవాలంటీర్ సుబ్రహ్మణ్యం మరో మహిళా వాలంటీర్ ను లైంగికంగా వేధించాడు&period; వాలంటీర్ సుబ్రహ్మణ్యం పై కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు&period; మహిళ వాలంటీర్ ను తన కోరిక తీర్చాలంటూ…

Read more