ఆఫీస్ లోనే ఆత్మహత్య..

employee suside

Advertisements

&NewLine;<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండల పరిషత్ లో ఇఓ&period;పి&period;ఆర్&period; ఆర్&period;డి&period; వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు&period; అమలాపురంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు&period;&period; రాత్రి ఇంటికి రావడం లేదు భీమవరం వెళుతున్నానని చెప్పి తన కార్యాలయ గదిలో ప్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు&period; ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు&comma; ఉన్నతాధికారులు&period;&period; క్లోజ్ టీం తో తనిఖీ చేస్తూ ఘటనపై ఆరా తీస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..