కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..

Advertisements

<p>బ్రహ్మంగారిమఠం వివాదం మళ్ళీ మొదలైంది&period; తాత్కాలిక పీఠాధిపతిగా నియామకమైన వెంకటాద్రి స్వామి పూర్వపు పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు&period; ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు&period; మారుతి మహాలక్ష్మి నివాసం ఉంటున్న గృహానికి గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి విషపూరితమైన మందులు చల్లి తనను వెళ్ళగొట్టే పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది&period; వెంకటాద్రి స్వామి ప్రమాణ స్వీకారానికి లక్షలు రూపాయలు ఖర్చు చేసారని &comma; ఇంతవరకు లెక్కలు చూపలేదని ఆరోపణలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p>&period;కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గాంచిన పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం మళ్లీ వివాదాలకు కేంద్రమైంది&period; బ్రహ్మంగారి వారసుల మధ్య ముగిసింది అనుకున్న వివాదం మళ్ళీ మొదలైంది&period; ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు&period; ప్రస్తుత పీఠాధిపతి వెంకటాద్రి స్వామి ఆదేశాలతో ఆయన అనుచరులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని దివంగత పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి ఫిర్యాదు చేసింది&period; మారుతి మహాలక్ష్మి పై పీఠాధిపతి వెంకటాద్రి స్వామి దేవస్థానం నిర్వహణ సరిగా చేయనీయడం లేదంటూ ఫిర్యాదు చేశారు&period; గుర్తుతెలియని వ్యక్తులు తన గది తాళం పగలగొట్టి ఇంట్లో ఉండనీయకుండా చేస్తున్నారని మారుతి మహాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది&period; తాను ఉన్న గదుల్లో విషపూరితమైన మందులు చల్లి ఇంటిలో ఉండలేని పరిస్థితి కల్పిస్తున్నారని ఆరోపించింది&period; ఇంట్లో పడుకోవడానికి వీలు లేకుండా ఫ్లోరింగ్ పగలగొట్టారని ఇబ్బందులు పెడుతున్నారని మార్చి 30న బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్లో మారుతి మహాలక్ష్మి ఫిర్యాదు చేసారు&period; అదేవిధంగా మారుతి మహాలక్ష్మి పై పీఠాధిపతి ఆదేశాల మేరకు మేనేజర్ ఈశ్వర చారి ఫిర్యాదు చేశారు&period; ఒకపక్క కేసులు మరోపక్క వివాదాలు అన్నట్టు కొనసాగుతోంది బ్రహ్మంగారిమఠం&period; నివేదన మందిరం నుంచి మారుతి మహాలక్ష్మి వస్తువులను రూములకు తరలించారు మఠం సిబ్బంది&period; వారిపై మారుతి మహాలక్ష్మి అగ్రహారం వ్యక్తం చేసారు&comma;&period; తన అనుమతి లేకుండా ఎలా వస్తువులను తరలిస్తారని ప్రశ్నించింది&period; ఇంత జరుగుతున్న ఎవరు తన ఆవేదనను పట్టించుకోవడంలేదని ఆరాధన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు తన గోడు వెళ్ళబోతున్న పట్టించుకోలేదని ఆరోపించింది&period; ఈ వివాదాలు జరుగుతూ ఉండడంతో బ్రహ్మంగారి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..