రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల

<p>టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు&period; అనారోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంర బెయిల్ ఇచ్చింది&period; స్కిల్ స్కాం కేసులో సెప్టెంబర్ 9à°¨ అరెస్టైన బాబు 52 రోజుల అనంతరం బయటకొచ్చారు&period; బయటకు వచ్చిన చంద్రబాబును…

Read more

చంద్రబాబుకు కండీషనల్ బెయిల్

<p>చంద్రబాబుకు కండీషనల్ బెయిల్ మాత్రమే ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు&period; మధ్యంతర బెయిల్ రాగానే టీడీపీ సంబరాలు జరుపుకోవడంలో అర్థం లేదని మండిపడ్డారు&period; స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉందన్నారు&period; చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను…

Read more

మొన్న టమోటా, నిన్న ఉల్లి, నేడు అల్లం… పెరిగిన ధరలు

<p>స్థానిక కోయంబేడు మార్కెట్లో దిగుమతులు తగ్గడంతో అల్లం à°§à°° పెరిగింది&period; మార్కెట్‌కు కేరళ&comma; కర్ణాటక&comma; మధ్యప్రదేశ్‌&comma; పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ప్రతిరోజు 200 టన్నుల అల్లం దిగుమతి అవుతుండేది&period; కానీ ఆదివారం 130 టన్నులు మాత్రమే దిగుమతి అయ్యింది&period; దీంతో…

Read more

పట్టపగలే హత్యాయత్నం.. అసలేం జరిగిందంటే?

<p>అన్నమయ్య జిల్లా మదనపల్లి కొత్త ఇండ్లలో కాపురము ఉంటున్న భవన కార్మికుని పై కొందరు యువకులు ఘాతుకానికి వడిగట్టారు&period; పట్టపగలే హత్యాయత్నంకు పాల్పడి&comma; అతి దారుణంగా కొట్టి ఆపై ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు à°…à°‚à°Ÿà°¿à°‚à°šà°¿ కాల్చి చంపడానికి ప్రయత్నం చేసిన…

Read more

సబ్ కలెక్టర్కు నివేదిక

<p>ఏలూరు జిల్లా నూజివీడులో అనధికార అనుమతులతో&comma; ప్రమాదపు అంచుల్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు&period; à°ˆ అంశంపై సీవీఆర్ కథనంపై సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర స్పందించారు&period; అనంతరం ఎగ్జిబిషన్ ను పరిశీలించి నివేదిక సమర్పించాలని నూజివీడు మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ ను…

Read more

రైతులను చులకనగా చూస్తే – ఓటు అడిగే హక్కులేదు

<p>ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి మేడారం శ్రీ సమ్మక్క&comma; సారలమ్మలను దర్శించకున్నారు&period; పార్టీ జిల్దా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు తో కాలిసి వనదేవతలను దర్శించుకున్నారు&period; ఆదివాసి సాంప్రదాయాలతో గిరిజన పూజారులు ఘన స్వాగతం పలికారు&period; వనదేవతల దర్శనం అనంతరం మేడారం&comma;…

Read more

బాబు బెయిల్ తో..సంబరాలు..

<p>టిడిపి అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో బెయిల్ లభించడంపై పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ప్రదర్శనగా సంబరాలు నిర్వహించారు&period; బాణసంచా కాలుస్తూ జై బాబు జై జై బాబు నిజం…

Read more

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత ప్రసంగం

<p>ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్ పై కల్వకుంట్ల కవిత ఉపన్యాసమిచ్చారు&period; సీఎం కేసీఆర్ అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించారన్నారు&period; మౌలిక సదుపాయాల కల్పన&comma; సంక్షేమం సీఎం కెసిఆర్ à°•à°¿ రెండు కళ్ళ లాంటివని కొనియాడారు&period; ఆనాటి బీడు భూముల…

Read more

బహిరంగ సభలో అంజాద్ భాష సంచలన వ్యాఖ్యలు

<p>సామాజికంగా వెనుకబడిన వర్గాలను ముందుండి నడిపిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష అన్నారు&period; గతంలో బీసీ&comma; ఎస్సీ&comma; ఎస్టీ మైనార్టీలను ఓట్ బ్యాంకుగా వాడుకొని వదిలేసేవారని అన్నారు&period; ఉదయగిరి పట్టణంలో వైసీపీ నేత…

Read more

ఏది నిజమో తెలిసిన తర్వాతే ఓటెయ్యాలని సీఎం కేసీఆర్‌

<p>ఏది నిజమో తెలిసిన తర్వాతే ఓటెయ్యాలని సీఎం కేసీఆర్‌ అన్నారు&period; హుజూర్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు&period; ఎన్నికల్లో ఒక్కో పార్టీ నుంచి à°’à°• వ్యక్తి బరిలో నిలబడతాడతారన్నారు&period; వారి వెనక à°’à°• పెద్ద పార్టీలు ఉంటాయని&comma;…

Read more