బీఆర్ఎస్ కు బిగ్ షాక్

<p>భద్రాద్రి కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత జలగం వెంకట్రావు అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు&period; టికెట్ ఇవ్వకపోవడం&comma; కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేశారు&period; దీంతో ఉమ్మడి…

Read more

సంగారెడ్డిలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

<p>సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది&period; పలు కాలనీల కు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు&period; నియోజకవర్గంలోని అంబేద్కర్ కాలనీలో టిఆర్ఎస్ రాష్ట్ర నేత గూడెం మధుసూదన్…

Read more

నారాయణ కాలేజీలో ఇంట్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య..

<p>మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి జిల్లెల గూడ లో విద్యార్థి ఆత్మహత్య&period;&period; చైతన్య పురి లోని నారాయణ కాలేజీలో ఇంట్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వైభవ్ కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య…

Read more

శాస్త్ర వేత్తలకే అర్థంకాని మహిమగల శివాలయాలు

<p>1 మహానంది శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది&period; బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది&period; à°Žà°‚à°¤ చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది&period; <&sol;p>&NewLine;<p>2 ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం &lpar;కందుకూరు…

Read more

శివ శక్తి స్వరూపమే … శ్రీలలితా దేవి

<p>అమ్మవారి ఆరాధన విశిష్ఠతను తెల్సుకోవాలంటే ముందు అమ్మను అనుగ్రహించమని వేడుకోవాలి&period; మహాశక్తిని మనః పూర్వకంగా ప్రతి క్షణం ధ్యానించాలి&period; శక్తికి సంబంధించిన మంత్ర&comma; తంత్ర విధానం గురువుద్వారా పొందాలి&period; అమ్మవారి కోరిక మేరకుపరమేశ్వరుడు శ్రీ తంత్రమును శ్రీవిద్యగా అనుగ్రహించాడు అని పండితుల…

Read more

కేతు గ్రహ దోషం వుంటేమిమ్మల్ని కాపాడేది ఈ గణపతే

<p>మీ జాతకంలో కేతుగ్రహ దోషం వున్నప్పుడు మీరు తప్పకుండా తెల్లజిల్లేడుతో చేసిన గణపతిని తప్పకుండా ప్రతి మంగళవారం&comma; గురువారం&comma;ఆదివారం రోజున<br &sol;>గరికతో&comma; బెల్లంతో లేక బెల్లెతో చేసిన నైవేద్యాలతో గణపతిని పూజించాలి&period; కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నపుడు మానసిక బలహీనతలు&comma; అతిభక్తి&comma;…

Read more

ఐఫోన్ ట్యాపింగ్ పై రాహుల్ గాంధీ రియాక్ట్

<p>తమ ఐ ఫోన్లను హ్యకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐఫోన్ సంస్థ హెచ్చరిక మెయిల్ చేసిందని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించడంతో ఒక్కసారిగా కలకలం రేపింది&period; ఇక ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు&period; ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు…

Read more

బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

<p>మల్కాజ్గిరి నియోజకవర్గం అల్వాల్ లోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్&comma; బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేశారు&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్వకుంట్ల కన్నారావు హాజరయ్యారు&period; తెలంగాణ ఇంత…

Read more

చంద్రబాబు విడుదల – వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్

<p>మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్యంతర బెయిల్ లభించడంతో సాయంత్రం 4గంటలకు విడుదల కానున్నారు&period;à°ˆ సందర్భంగా నందిగామ తెలుగుదేశం పార్టీ ఎమ్ఎల్ఎ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఆద్వర్యంలో భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ à°’à°•à°°à°¿ కొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు…

Read more

బాబు బెయిల్ పై ఆనందం వ్యక్తం చేసిన పురందేశ్వరి..

<p>స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు&period; చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు&period; చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము ముందు నుంచి…

Read more