నిజం గెలవాలని లనే కార్యక్రమం పై సంచలన వ్యాఖ్యలు

<p>పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ&period; నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలని బస్సు యాత్ర చేస్తానని అంటున్నారు&comma; నిజం గెలవాలని మీరు అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది&period; ఇది న్యాయస్థానాన్ని తప్పు పట్టేట్లుగా ఉంది&period;…

Read more

విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్

<p>గురు బ్రహ్మ&period;&period; గురు విష్ణు&period;&period; గురుదేవో మహేశ్వర అనే సూక్తికి మచ్చని తీసుకు వస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు&period; విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే వక్రబుద్ధితో విధ్యార్హులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా&comma; అశ్వారావుపేట మండలంలోని ఊట్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినీ&comma;…

Read more

కరీంనగర్ లో ఇద్దరు బీజేపీ కార్పొరేటర్ల సస్పెన్షన్

<p>పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఇద్దరు కార్పొరేటర్లను బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది&period; కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32à°µ డివిజన్ కార్పొరేటర్ మర్రి భావన&comma; 38à°µ డివిజన్ కార్పొరేటర్ కచ్చు రవితోపాటు యువ మోర్చా…

Read more

మాట ఇస్తున్న తప్పేది లేదు – పొంగులేటి శ్రీనివాస రెడ్డి

<p>à°—à°¤ పదేళ్లుగా నన్ను చూస్తూ వస్తున్నారు&period; నేను మాట ఇచ్చానంటే అది చేసి చూపిస్తా&period;&period; అందుకోసం ఎక్కడిదాకా అయినా వెళ్తా&period; పాలేరు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న నన్ను గెలిపించండి’’ అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో…

Read more

కర్నూల్ లో ర్యాలీ – కమలం గుర్తుకు ఓటు

<p>నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి ర్యాలీ నిర్వహించి ప్రచారం లో పాల్గొన్నారు&period; à°ˆ సారి తనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి ఆచారి కోరడం జరిగింది నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి…

Read more

జియో నుంచి కొత్త ఫోన్ అదిరిపోయింది

<p>ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వరుసగా ఫీచర్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తోంది&period; తక్కువ ధరతో ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇవి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి&period; తాజాగా à°ˆ కంపెనీ జియో ఫోన్ ప్రైమా 4జీ పేరుతో మరో ఫోన్ ను…

Read more

చంద్రయాన్-3 కారణంగా చంద్రుని ఉపరితలంపై గుంత..

<p>భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ 2023&comma; ఆగస్టు 23à°¨ చంద్రునిపై విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే&period; చంద్రుని ఉపరితలంపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేయడం భారతదేశానికి ఇదే మొదటిసారి&period; ఇప్పటివరకు కేవలం మూడు…

Read more

నేరేడు పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు

<p>నేరేడులోని ఫ్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది&period; గింజల్లో జంబోలిన్ అనే పదార్థం ఉంటుంది&period; ఇది మధుమేహ వ్యాధి నివారణకు దోహదపడుతుంది&period; గింజలను ఎండబెట్టి పొడిచేసి రోజుకు రెండు సార్లు à°’à°• స్పూన్ భోజనంతో పాటు తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిపై…

Read more

కరివేపాకు తో జుట్టు నిగనిగ

<p>కరివేపాకులో ఉండే పోషకాలు జుట్టుకి ఎంతో మేలు చేస్తాయి&period; వాతావరణ కాలుష్యం వల్ల జుట్టు కుదుళ్లు పూడుకుపోతాయి&period; దీనివల్ల వెంట్రుకలకి కావాల్సిన పోషణ అందదు&period; అలాంటప్పుడు కరివేపాకుని మెత్తగా నూరి&comma; à°† మిశ్రమాన్ని మాడుకి అంటేలా రాసుకోవాలి&period; అరగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో…

Read more

వివాహిత దారుణ హత్య

<p>à°“ వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో చోటుచేసుకుంది సత్యవేడు సీఐ శివకుమార్ రెడ్డి వివరాల మేరకు బత్తుల వల్లం హరిజనవాడకు చెందిన ఇరకం పావని &lpar;26&rpar;&comma; ఈరోజు ఉదయం తన ఇంట్లో రక్తపు…

Read more