నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ హౌస్ – అనిరుద్ రెడ్డి

<p>బి ఆర్ ఎస్ పార్టీ మునిగిపోయే పడవ లాంటిదని&comma; ఎంతమంది చేరినా à°’à°• సున్న తర్వాత మరో సున్నా చేరినట్టేనన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి&period; వారి వల్ల à°† పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదన్నారు&period; మహబూబ్ నగర్…

Read more

గ్రీవెన్స్ డే అంటే ఇదేనా ?

<p>వేలకు తలుపులు కూడా తీయని విద్యాశాఖ కార్యాలయం&period; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని<br &sol;>ప్రతి సోమవారం మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలలో గ్రీవెన్స్ డే నిర్వహించాల్సి ఉండగా స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంకు వచ్చిన…

Read more

కేసీఆర్ ని గద్దెదించడమే నా ప్రధాన లక్ష్యం – రాజగోపాల్ రెడ్డి

<p>మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మండలంలో పర్యటించారు&period; ఆయన దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; మునుగోడు క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు&period; à°ˆ సందర్భంగా రాజ గోపాల్ రెడ్డి…

Read more

ఖమ్మంలో కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

<p>ఖమ్మంజిల్లా మునిగేపల్లిలో బిఆర్ఎస్ పాలేరు నియోజక వర్గ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు&period; ఆయనకు పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు&period; ఆంజనేయ స్వామి గుడిలో కందాల ప్రత్యేక పూజలు నిర్వహించి&comma; ప్రచారం ప్రారంభించారు&period;à°ˆ సందర్బంగా కందాల…

Read more

కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణలపై కేసీఆర్ స్పందన..

<p>కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు&comma; ధరణి పోర్టల్ తీసేస్తామని à°† పార్టీ నేతలు చెబుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు&period; కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్…కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు&period; రైతు బంధు వృథా అని కాంగ్రెస్…

Read more

సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం – కిషన్ రెడ్డి

<p>తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు కిషన్ రెడ్డి&period; రాష్ట్ర ఎన్నికలు దగ్గరపడటంతో ప్రధాన పార్టీలన్నీ త్వరితగతిన పావులు కదుపుతూ&period;&period; రాజకీయ సమీకరణాలలో దూకుడు పెంచాయన్నారు&period; కాంగ్రెస్‌&comma; బీఆర్&ZeroWidthSpace;ఎస్ పార్టీలు ఎంఐఎంను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి…

Read more

ఐటీ ఉద్యోగుల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్..

<p>సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఐటీ ఉద్యోగులు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు&period; à°ˆ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో టీడీపీ అధినేత చంద్రబాబుకి కృతజ్ఞత కార్యక్రమం చేపట్టారు&period; à°ˆ కార్యక్రమానికి భారీగా ఐటీ ఉద్యోగులు తరలివచ్చారు&period; à°ˆ…

Read more

నాగం నివాసంకు బీఆర్‌ఎస్‌ మంత్రులు

<p>సీనియర్‌ నేత&comma; మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌ మంత్రులు కేటీఆర్‌&comma; హరీష్‌ రావు కలిశారు&period; కాంగ్రెస్‌ పార్టీ జనార్ధన్‌ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన్ను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించేందుకు గచ్చిబౌలిలోని నాగం నివాసం వద్దకు వెళ్లారు&period; తాజా రాజకీయ…

Read more

బాబు అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రావిపాటి

<p>గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ చంద్రబాబు అరెస్టుకు ఆగ్రహం వ్యక్తం చేసారు&period; టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును 50 రోజులుగా జైలుపాలు చేసి… పౌర సమాజానికి ఎంసందేశం ఇస్తున్నారని మండిపడ్డారు&period; చంద్రబాబుకు జరిగిన అన్యాయానికి నిరసనగా…

Read more

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కలిసిన నాగం జనార్దన్ రెడ్డి

<p>మరో నాలుగు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా&comma; తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి&period; మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం&comma; వెంటనే ఆయన నివాసానికి మంత్రులు కేటీఆర్&comma; హరీశ్ రావు వెళ్లడం&comma; ఆయనను బీఆర్ఎస్ లోకి…

Read more