కేరళలో బాంబు పేలుళ్లుడు

<p>కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు వణికించాయి&period; సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి&period; à°ˆ ఘటనలో ఒకరు చనిపోగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు&period; ఆదివారం కావడం&comma; క్రిస్ మస్ పండుగ సమీపిస్తుండడంతో…

Read more

కుజ గ్రహదోషం వుంటే మీరు ఈ గణపతే మీకు రక్ష

<p>జాతకచక్రంలో కుజుడు బలహీనంగా ఉంటే తప్పకుండా రాగితో గానీ&comma; ఎర్రటి మెటల్ తో చేసిన గణపతిని పూజించాలని పరిహారశాస్త్రం తెలియచేస్తుంది&period; ప్రతి మంగళవారం నియమంగా గణపతిని పూజించి&comma; మోదకాలు పిల్లకు పంచిపెట్టాలి&period; కుజ దోషం వుంటే ధైర్యం లేకపోవుట&comma; అన్న దమ్ములతో…

Read more

వివాహేతర సంబంధం.. అనుమానాస్పద మృతి..

<p>అక్రమ సంబంధాలు&comma; వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి&period; à°“ యువకుడు వివాహితతో అక్రమసంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లోనే అనుమానాస్పద రీతితో మృతిచెందాడు&period; à°ˆ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది&period; వట్టిచెరుకూరు లో ఓయువకుడు అనుమానాస్పద స్ధితిలో మృతిచెందాడు&period; అయ్యన్నకుంటిపల్లెకి చెందిన…

Read more

తక్షణ ఖైదీల మార్పిడి సిద్ధం – హమాస్

<p>ఇజ్రాయెల్‌తో &OpenCurlyQuote;తక్షణ ఖైదీల మార్పిడి’à°•à°¿ తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ నేత యాహ్యా సిన్వార్ ప్రకటించారు&period; à°ˆ మేరకు ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సిద్ధమని తెలిపారు&period; మరోవైపు రష్యా అభ్యర్థన మేరకు రష్యా-ఇజ్రాయెల్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఇద్దరు బంధీలు…

Read more

రైల్వే శాఖాధికారులు నిర్లక్ష్యంతో..

<p>పశ్చిమగోదావరి జిల్లా రైలు ప్రమాదాలు జరుగుతున్నా రైల్వే శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారు&period; పాలకోడేరు మండలం శ్నంగవ్నక్టంలో గేట్ మెన్ కొట్టు ప్రకాశరావు గేట్ క్యాబిన్ లో మద్యం సేవించి డ్యూటీకి హాజరయ్యారు&period; మద్యం మత్తులో రైల్వే గేట్ తెరిచేందుకు గంటకు పైగా…

Read more

ఈజిప్ట్​లో ఘోర ప్రమాదం

<p>ఈజిప్ట్&ZeroWidthSpace;లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది&period; పొగమంచు కారణంగా హైవేపై వెహికల్స్&ZeroWidthSpace; ఒకదానినొకటి ఢీకొన్నాయి&period; దీంతో వాహనాల్లో మంటలు చెలరేగి 32 మంది మృతి చెందారు&period; మరో 63 మందికి గాయాలయ్యాయి&period; ఈజిప్ట్&ZeroWidthSpace; రాజధాని కైరో నుంచి అలెగ్జాండ్రియాను కలిపే హైవేపై&period;&period; నుబారియా…

Read more

ఫ్రాన్స్‌ను వణికిస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్

<p>కళ్లలో రక్తస్రావం కలిగిస్తోన్న à°’à°• వైరల్ ఇన్ఫెక్షన్ ఫ్రాన్స్‌ను వణికిస్తోంది&period; à°ˆ వ్యాధి పేరు &OpenCurlyQuote;క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్’ అని వైద్యనిపుణులు తెలిపారు&period; ఇది à°’à°• à°°à°•à°‚ పురుగుల ద్వారా వ్యాపిస్తోందని గుర్తించారు&period; బాధితుల్లో కండరాల నొప్పి&comma; గొంతులో మంట&comma; వాంతులు&comma;…

Read more

రోజు రోజుకు పెరుగుతున్న చలి

<p>రాష్ట్రంలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది&period; దీంతో జనం వణికిపోతున్నారు&period; ఉదయం చాలా చోట్ల పొగమంచు కురుస్తోంది&period; దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు&period; వారం రోజులుగా సాధారణం కన్నా రెండు నుంచి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది&period; రాత్రి…

Read more

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్

<p>రైతులకు 24 à°—à°‚à°Ÿà°² ఉచిత విద్యుత్ ఇస్తున్న తెలంగాణకు వచ్చి కర్ణాటకలో 5 à°—à°‚à°Ÿà°² ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు&period; కర్ణాటక ఉపముఖ్యమంత్రి&comma; కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ను…

Read more

బీఆర్ఎస్ పాలనలో ఖమ్మం అభివృద్ధి శూన్యం – తుమ్మల

<p>ఖమ్మం వాకర్స్ అసోసియేన్ సీనియర్ సిటిజన్స్ కోరుకునే విధంగా ఖమ్మం జిల్లాలను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి&comma; మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పట్టణ పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో…

Read more