ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

<p>భారతీయ సినీ సంగీత ప్రపంచంలో à°“ మధుర స్వరం మూగబోయింది&period; తన గానామృతంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూశారు&period; ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎన్నో అజరామర గీతాలను…

Read more

కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .

<p>దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి&period; దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం మరింత ఎక్కువ అవనుంది&period; నేటి నుండి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెంచాయి&period; ఇది…

Read more

మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు.

<p>ఈశాన్య మయన్మార్ లో భారీ పేలుడు సంభవించింది&period; మైనింగ్ కోసం వినియోగించే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన భవనంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది&period; à°ˆ భారీ పేలుడు కారణంగా 45 మందికి పైగా మరణించారు&period; మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు&period; అలాగే…

Read more

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.

<p>భారత క్రికెట్‌కు మరో అద్భుతమైన యువ సంచలనం దొరికింది&period; కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 సీజన్‌ను తన పేలవమైన కాదు&comma; పేలుడు బ్యాటింగ్‌తో ఏకంగా శాసించాడు&period; రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన à°ˆ యువ ఆటగాడు…

Read more

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.

<p>కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు&comma; అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…

Read more

కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.

<p>నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు&period; కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి à°—à°¤ ఏడాదిన్నరగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది&period; గుంతలతో నిండిన à°ˆ రోడ్డు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది&period; దుమ్ము&comma; ధూళితో కప్పుకుపోయిన à°ˆ…

Read more

కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అలేఖ్యపై తీవ్ర ఆరోపణలు.

<p>కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య పై స్థానికంగా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి&period; ప్రజలలో ఆమె పాలన పట్ల ఆవేదన ఉంది&period; గతంలో చెక్ పోస్టుల వద్ద వచ్చే ఆదాయం సగానికి తగ్గిపోయిందని&comma; à°—à°¤ చైర్మన్‌à°² ఆధీనంలో ఉన్న…

Read more

మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ.

<p>రాజకీయాల్లో నేతలు కండువాలు మార్చడం అనే ట్రెండు&&num;8230&semi; ఇప్పుడు కామన్ అయిపోయింది&&num;8230&semi;&period;&excl; ఎట్ ది సేమ్ టైం ఫాలోయర్స్ కూడా నాయకులను బ్లైండ్ à°—à°¾ ఫాలో అయిపోతున్నారు&&num;8230&semi;&period; దీంతో నేతలకు పార్టీలు కండరాలు మార్చటం మంచినీళ్లు ప్రాయంగా మారిపోయింది&&num;8230&semi; నెల్లూరు జిల్లాలో…

Read more

వెంకటగిరిలోని విశ్వోదయ కళాశాల భూమిపై కబ్జా కోరుల కన్ను !

<p>ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వేంకటగిరి పట్టణ కేంద్రంలో ఉన్న విశ్వోదయ కాలేజీ భూమి వివాదం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది&period; దశాబ్దాల క్రితం ప్రజా అవసరాల కోసం కేటాయించబడిన ప్రభుత్వ భూములు కాలక్రమంలో కొన్ని చోట్ల దుర్వినియోగానికి గురవుతున్నాయని స్థానికులు…

Read more

ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..

<p>అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది&period; తెలంగాణవాసి అనురూప్‌ రెడ్డి &period;&period;ముగ్గురు స్నేహితులను కాపాడి&period;&period;అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు&period; సరదాగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు లూసియానాలోని టొరోడో పార్క్‌లోని సెబాన్ రివర్‌లోకి కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లాడు&period; హఠాత్తుగా…

Read more