మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ.

మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ

Advertisements

<p>రాజకీయాల్లో నేతలు కండువాలు మార్చడం అనే ట్రెండు&&num;8230&semi; ఇప్పుడు కామన్ అయిపోయింది&&num;8230&semi;&period;&excl; ఎట్ ది సేమ్ టైం ఫాలోయర్స్ కూడా నాయకులను బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారు&&num;8230&semi;&period; దీంతో నేతలకు పార్టీలు కండరాలు మార్చటం మంచినీళ్లు ప్రాయంగా మారిపోయింది&&num;8230&semi; నెల్లూరు జిల్లాలో ఆ నేత ఐదు సార్లు ఎమ్మెల్యే&&num;8230&semi;&comma; ఓసారి మంత్రిగా కూడా కొనసాగారు &period; ఆయన ప్రస్తుతం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు&&num;8230&semi;&quest; ప్రత్యర్థి బలమైన క్యాష్ పార్టీ అనో &&num;8230&semi;&period;లేక ప్రత్యర్థికి కౌంటర్ ఇవ్వలేక సైలెంట్ అవుతున్నాడా&quest;&&num;8230&semi;&period; టోటల్ గా సైలెంట్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి&&num;8230&semi;&quest; ఇంతకీ ఎవరా నేత &quest; ఈ స్టోరీ లో చూద్దాం<&sol;p>&NewLine;<p>ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నల్లపురెడ్డి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది &period; ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక బలమైన రాజకీయ నేతగా ఎదిగారు &period; ఐదు సార్లు ప్రజాప్రతినిధిగా కోవూరు కు ప్రాతినిధ్యం వహించిన ఆయన&comma; తన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించారు&period; అయితే ఇటీవల కాలంలో ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వేడెక్కుతోంది&period; ఒకప్పుడు ప్రజల మధ్య నిరంతరం కనిపించే నాయకుడిగా ఉన్న ఆయన&comma; ఇప్పుడు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదని &comma; స్థానిక సమస్యలపై పెద్దగా స్పందించడం లేదని కేడర్‌ వైసిపి అంటోంది &period; ఈ పరిణామం కోవూరు రాజకీయాల్లో కొత్త రాజకీయ అనిశ్చితిని తీసుకువచ్చిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి &period; ప్రసన్న మౌనం వెనుక వ్యూహం ఉందా లేక రాజకీయాల్లో వెనక్కి తగ్గుతున్న సంకేతమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;<p>ఇదే సమయంలో కోవూరు నియోజకవర్గ భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై కూడా చర్చలు జోరందుకున్నాయి&period; నియోజకవర్గం మహిళా రిజర్వేషన్‌గా మారే అవకాశం ఉందనే ప్రచారం జిల్లాలో రాజకీయ వేడి పెంచుతోంది&period; అదే నిజమైతే&comma; నల్లపురెడ్డి కుటుంబ రాజకీయ వ్యూహంలో పెద్ద మార్పులు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు&period; ముఖ్యంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు&period; మరోవైపు&comma; ఆయన వెంకటగిరి వైపు షిఫ్ట్ అవుతారనే చర్చ కూడా వినిపిస్తోంది&period; నల్లపు రెడ్డి కుటుంబానికి అక్కడ కూడా గతంలో బలమైన రాజకీయ పునాదులు ఉన్నాయని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి&period; కొత్త తరం నాయకత్వం&comma; మారుతున్న స్థానిక రాజకీయ సమీకరణాలు కోవూరు రాజకీయాలను కొత్త దిశగా మలుస్తున్నాయి&period; ఈ పరిస్థితుల్లో ప్రసన్న మళ్లీ యాక్టివ్ అవుతారా లేదా తాత్కాలిక మౌనానికే పరిమితం అవుతారా అన్నది ఇప్పుడు జిల్లాలో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది&period; మున్ముందు ఏమి జరుగుతుందో చుడాలిమరి<&sol;p>&NewLine;

Advertisements

Related posts

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.

కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.