అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.

అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు

Advertisements

<p>అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి&period; ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు&period;మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహోత్సవాల్లో తొలి రోజు వేదపండితులు అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు&comma; హోమాలు నిర్వహించారు&period; అనంతరం వేదపండితులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి&comma; హరితమ్మ దంపతులకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు&period;రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని&comma; రైతులు సుభిక్షంగా ఉండాలని&comma; ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని శ్రీ విరుపాక్షమ్మ తల్లిని ప్రార్థించినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.