నంద్యాల జిల్లా డోన్ లో అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి భాష్యం స్కూల్ ని సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు.భాష్యం స్కూల్ కి ఎటువంటి అనుమతులు లేవని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భాష్యం విద్యా సంస్థను సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు..అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తూ పాఠ్యపుస్తకాలను అమ్ముతున్న భాష్యం విద్యా సంస్థల ముందు నిరసన నిర్వహించగా, స్పందించినా విద్య శాఖ అధికారులు భాష్యం స్కూల్ విద్యా సంస్థను సీజ్ చేసిన డిప్యూటీ డీఈవో సూపరింటెండెంట్ నాయక్ గారు, ఎంఈఓ ప్రభాకర్ గా ఒకవైపు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటికీ ఒక వైపు క్లాసులు నిర్వహిస్తూ మరోవైపు పాఠశాల భవనంలో ఒక గదిని షాపుగా పెట్టుకొని యూనిఫాంలు పాఠ్యపుస్తకాలు అమ్ముతూ అక్రమాలకు పాల్పడుతున్న విద్యాసంస్థల పైన, వారి మేనేజ్మెంట్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- యాదగిరి గుట్ట లడ్డూ భేష్..యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామికి ప్రభుత్వం 60 కిలోల బంగారు తాపడం పెట్టనుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల లడ్డూలను టెస్టింగ్ కు పంపితే యాదగిరి గుట్ట లడ్డూ భేష్ అని రిపోర్ట్…
- సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ..అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అదానీ తనను మర్యాదపూర్వకంగా కలిశారని తెలిపారు. ఈ క్రమంలోనే…
- కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..మూసీ సుందరీకరణ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారులతో కలిసి సచివాలయం వేదికగా మూసీపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారు. మొత్తం 33 బృందాలు…
- పోలీసుల విచారణకు సజ్జల గైర్హాజరు( ) వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని అందులో వివరించారు. ఈ రోజు ఉదయం 10.30…
- ఈనెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ..తెలంగాణ మంత్రి మండలి సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 23వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరుగనుంది. హైడ్రాకు చట్టబద్ధత, అసెంబ్లీ సమావేశాల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.