94
పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) నరసాపురం పార్లమెంట్ పరిధిలో కూటమి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. నరసాపురం పార్లమెంట్ బీజేపీ(BJP) అభ్యర్థి శ్రీనివాస వర్మ(Srinivasa Varma), పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సారధ్యంలో కూటమి శ్రేణులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పాలకొల్లు మండలం పూలపల్లి – వై జంక్షన్ నుంచి వేలాది మోటార్ సైకిళ్ళతో ర్యాలీ జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా మూడు మండలాల్లో 70 కిలోమీటర్ల మేర మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పాల్గొన్నారు.
- రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం..రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యం తక్కువ ధరకు అమ్ముకోవద్దని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తామని…
- నిరుద్యోగులను గాలికి వదిలేసిన కేసీఆర్గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.…
- బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై హైకోర్టు విచారణ..బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం చౌకగా భూములు అమ్మకాలు చేశారని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. 500 కోట్లు విలువైన భూమిని 5…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.