కాకినాడ జిల్లా తునిలో యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ నాయకుడు నారా లోకేష్ అక్కడి మత్యకారులతో మాట్లాడుతూ… మత్యకారులకు నాడు చంద్రబాబు ఎంతో మేలు చేస్తే.. నేడు సైకో జగన్ ప్రభుత్వం అన్నీ రద్దు చేసిందని ఆయన అన్నారు. …
East Godavari
-
-
గోకవరం మండలం కొత్తపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. జువెలరీ షాప్ కి వెనుకనుండి కన్నం పెట్టి మరి దొంగలించారు. గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో వేకవరపు వెంకట దుర్గా ఉమామహేశ్వర జువెలరీ షాపు నిర్వహిస్తున్నాడు. గత అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి …
- Andhra PradeshEast GodavariLatest NewsMain NewsPoliticalPoliticsVishakapattanam
నష్టపరిహారం ఇచ్చేదాకా పోరాటం ఆగదు..
తుఫాను ప్రభావంతో పంట పోలాలు నీట మునగడంతో… రైతులను ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూర్ల రామాంజనేయులు పరామర్శించారు.నీట మునిగిన వరి, పొగాకు, మొక్కజొన్న, మిర్చి, శనగ , ప్రత్తి,మినుము పంట పొలాలను సందర్శించారు. మోకాలు లోతులో నీరు …
-
తుఫాన్ కారణంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నంపల్లి-పల్లంకుర్రు ఏటిగట్టు కుంగిపోతున్నది. కుండళేశ్వరం ప్రాంతంలో కిలోమీటర్ మేర కుంగి ఏటిగట్టు రహదారి ప్రమాదబరితంగా మారింది. ఇటివలే ఆధునికీకరణ చేసిన ఈ రహదారి ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల …
-
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. …
-
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గండి చెరువులోనికి మిచాంగ్ తుఫాన్ ప్రభావంవల్ల ఎగువున వున్న కాలువలు చెరువులు పొంగిపొరలి చెరువులోనికి భారీగా వరదనీరు చేరడంతో, నీటి ఉదృతికి మత్స్యకారుల వలలు కొట్టుకు పోవటంతో, లక్షలాది రూపాయల విలువైన …
-
అల్లూరి జిల్లా పాడేరు నుంచి వీరనారాయణం గ్రామానికి వెళ్తుండగా భారీ వర్షంలో ద్విచక్ర వాహనం ఘోర రోడ్డు ప్రమాదంకు గురైంది. ద్విచక్ర వాహనంపై ఈరోజు ప్రయాణం చేస్తుండగా పెద్ద శబ్దం రావడంతో, అదుపుతప్పి కింద పడడంతో తలకి బలమైన …
-
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. రాజోలులో మిచౌంగ్ తుఫాన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఉదయం …
-
మిచౌoగ్ తుఫాన్ ప్రభావంతో పి గన్నవరం నియోజకవర్గంలో నిన్నటి నుండి ఎడతెరిపిలేని వర్షాలతో తడిసి ముద్దవుతున్న వరిచేలు, కోత కోసి పనల మీద ఉన్న వరి మరియు వరి రాశులు. ప్రభుత్వ గిట్టుబాటు ధర ఒకవైపు, పంట చేతికి …
-
రావులపాలెం… మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం జలమయమయ్యింది.ప్రాంగణం పూర్తిగా నీట మునగడంతో బస్సుల రాకపోకలు నిలిపివేశారు. దీంతో నిత్యం ప్రయాణీకులతో రద్దీగా ఉండే …