అమరావతి, రేపు ఏపీ కేబినెట్ సమావేశం. తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలు నష్టం అంచనా పై చర్చ, జనవరిలో ఇచ్చే అందరికి ఇళ్ల కార్యక్రమం పై చర్చించనున్న కాబినెట్. వచ్చే నెల లో ఇచ్చే సంక్షేమ పథకాలకు ఆమోదం …
Guntur
-
-
డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కంచిలి మండలం …
-
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీలకు గ్రాడ్యుటి కల్పించాలి. బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ మాట్లాడుతూ.. ఈరోజు రెండో రోజు సమ్మె కొనసాగుతోంది, ప్రధానంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని సమ్మె చేస్తున్నాం. పాదయాత్రలో సీఎం హామీలను వెంటనే …
-
బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత బాపట్ల జిల్లా కలెక్టరేట్లో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పరిచారు. ఈరోజు ఉదయం 12 గంటలకి సివిఆర్ న్యూస్ బృందం కార్యాలయాన్ని విజిట్ చేయగా కార్యాలయంలో ఎవరు లేక బోసిపోయిన కుర్చీలతో వెల వెల పోయింది. …
-
ఈరోజు మధ్యాహ్నం ఎమ్మార్వో కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జారీ చేసిన 35/2023 చట్టమును అనుసరించి మరియు గ్రామ రెవెన్యూ రికార్డులు ప్రకారం ఆసైన్మెంట్ చేసిన భూమిని అన్యక్రాంతం చేసే హక్కు తో పాటు సంపూర్ణ భూమి హక్కులు …
-
అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కారం కోసం సెంటర్స్ క్లోజ్ చేసి సమ్మె చేశారు. రేపల్లె ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద శిబిరం ఏర్పాటు చేసుకొని ఏపి అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సిఐటియు ధర్నా చేశారు. ఈ సదర్భంగా అంగన్వాడీ …
-
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం, మానుకొండవారిపాలెంలో తుఫాన్ కు దెబ్బతిన్న శనగ, పొగాకు, మిరప, వరి కల్లాలను తెదేపా రాష్ట్ర బృందంతో కలిసి మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. అనంతరం రైతుల నుంచి …
-
పల్నాడు జిల్లా గురజాలలో అంగన్వాడీలకు జీతాలు పెంపు పై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో నేటి నుంచి అన్ని అంగన్వాడీ సెంటర్ల మూసివేసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ముందుగా స్థానిక ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద నుండి గురజాల రెవిన్యూ …
-
జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ టైకూన్ జంక్షన్ పరిశీలనకు వచ్చిన నాదెండ్ల మనోహర్ ను …
-
గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పుపై అసంతృప్తి సెగలు. ఇన్చార్జిలో మార్పు పట్ల ఇప్పటికే నియోజకవర్గాల్లో సమావేశం చేస్తున్న ప్రస్తుత సిట్టింగ్ ఇంచార్జలు ఎమ్మెల్యేలు. భవిష్యత్తు కార్యాచరణ పై కార్యకర్తలతో సమావేశాలు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం …