శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస శంఖారావం సభ లో నారా లోకేష్ స్పీకర్ సీతారాం పై ఆసక్తికర వ్యాఖ్యలు(Lokesh comments) చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్మోహన్ రెడ్డి.
Follow us on : Facebook, Instagram & YouTube.
3 రాజధానుల పేరుతో విశాఖను నాశనం చేశారు, ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరవలేదు…? ఒక్క పరిశ్రమ కూడా ఉత్తరాంధ్రకు లేదు విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
విశాఖ ఉక్కును మా ప్రభుత్వం కొని ఉద్యోగులకు భద్రత ఇస్తాం- నారా లోకేష్(Lokesh comments)
వంశదార, నాగావళి అనుసందానంకు పనులు ప్రారంభించాం… దాదాపు పూర్తి అయ్యింది.. ఆపేసారు. ఈ పనులును మా ప్రభుత్వం రాగానే పూర్తి చేస్తాం.. శ్రీకాకుళం ఆమదాలవలస రోడ్డు, ఇతర అభివృద్ది పనులకు 1600 కోట్లు ఖర్చు చేశాం.. ఒక డమా బుస్సును గెలిపించారు … దానికి కారణం మనమే… మనం చేసిన పనులు ప్రజల్లో తీసుకొని వెళ్లలేకపోయాం.. ఈ డమా బుస్సుకు రాజకీయ బిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ.. ఎన్.టి.ఆర్.
పలాస కొండల రాజుతో పోటి పడుతున్నాడు… ఈ డమా బుస్సులు..1000 కోట్లు ఇసుక, కొండలు, భూమి కబ్జాల ద్వారా డమా బుస్సులు సంపాదించాడు…కొడుకు పెళ్లికి కోట్లు దాందా చేశారు… వందల ఎకరాలు ఆంద్ర రాష్ట్ర వ్యాప్తంగా కొడుకు పేరు పైన రాసిన ఘనుడు ఈ డమా బుస్సు సీతారాం.. ఒక స్పీకర్ గా డమా బుస్సు పనిచేస్తుంటే నియోజకవర్గం ఎలా ఉండాలి.. సొంతంగా ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నాడే తప్ప ఆమదాలవలస ను పట్టించుకోలేదు. సవాల్ విసురుతున్నా…. ఆమదాలవలస అభివృద్ది కోసం చర్చకు మేము సిద్దం… మీరు సిద్దమా డమా బుస్సు.. నాగావళి, వంశదార నదులపై బ్రిడ్జిలు మేమే కడతాం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read more: స్పీకర్ సీతారాం పై నారా లోకేష్ హాట్ కామెంట్స్