రైతులకు కనుపూరు కెనాల్ సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ తో …
Neloore
-
-
నెల్లూరు జిల్లా ఉదయగిరి, దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం వద్ద తెగిపోయిన కల్వర్టు. ఆగిపోయిన బస్సులు ఇతర వాహనాలు. నెల్లూరు ,కావలి , పామూరు మీదకు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం. బ్రహ్మేశ్వరం వద్దకు రాకుండా దుత్తలూరు నుంచి నందవరం …
-
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ, తదితర ప్రాంతాల్లో రాత్రి నుండి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. రోడ్లపై వర్షపు నీరు చేరింది, …
-
పొదలకూరు చేజర్ల కలువాయి రాపూరు మండలాలలో మీచౌంగ్ తుఫాను కారణంగా ఈదురు గాలులతో కూడిన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నది. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు, వర్షం కారణంగా ప్రజలు ఎవరూ బయటికి రావటం లేదు.
-
మిచౌంగ్ తుఫాన్ కారణంగా నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్ళూరుపేట మండలం నందు గల కాళంగినది, మరియు పాముల కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. పాముల కాలువ కాదలూరు గ్రామము నకు వెళ్ళు రోడ్డు, తారకేశ్వరా టెక్టైల్ …
-
నెల్లూరుకు 250 కి.మీ, దూరంలో కేంద్రీకృతమై ఉన్న మీచౌంగ్ తుఫాన్…గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుఫాను. రేపు మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిచౌంగ్ తుఫాన్. తీవ్రవాయుగుండం కారణంగా …
-
నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం, రాగల 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుఫాన్, మంగళవారం మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం. దీని ప్రభావంతో ఈరోజు …
-
నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలంలోని ధర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందిన బస్సు అగ్ని ప్రమాదంకు గురైంది. నెల్లూరు నుండి విద్యుత్ కేంద్రానికి వెళ్తున్న సమయంలో బస్సులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాణ భయంతో బస్సు అద్దాలు పగలగొట్టి, …
-
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేసారు. బుచ్చి, కోవూరు మండల పరిధిలో నాలుగు గ్రామాలకు చెందిన125 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేసారు. …
-
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజుల నుండి నెల్లూరు నగరం తో పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు. నెల్లూరు రూరల్, కోవూరు,రాపూరు, ఉదయగిరి ప్రాంతాలలో కురుస్తున్న మోస్తారు వర్షాలు. వర్షాలతో స్తంభించిన జనజీవనం.. చిన్నపాటి …