108
పాలేరు జలవివాదం (Paleru water dispute):
చిత్తూరు జిల్లా కుప్పం, తమిళనాడులో ముదురుతున్న పాలేరు జలవివాదం. తిరుపత్తూరు కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా. తన హక్కులను హరించకూడదని పాలేరు పై ఎటువంటి ఆనకట్టలు నిర్మించకూడదని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టిన తమిళనాడు రైతులు. ఆనకట్ట నిర్మిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించిన రైతులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి