Vijayanagaram

విజయనగరం రైలు ప్రమాదంలో సహాయక చర్యలు

<p>రైలు ప్రమాదం సహాయక చర్యలను మంత్రి బొత్స సత్యనారాయణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు&period; అటు విశాఖ నుంచి రైల్వే రిలీఫ్ వ్యాన్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది&period; బోగీలలో కొందరు ప్రయాణీకులు చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు&period; బాధితుల…

Read more

విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం..

<p>విజయనగరం జిల్లాలో గతరాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 14కు పెరిగింది&period; కంటకాపల్లి-అలమండ మధ్య నిన్న రాత్రి ఏడు à°—à°‚à°Ÿà°² సమయంలో ముందు వెళ్తున్నవిశాఖపట్టణం-పలాస రైలును వెనక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ రైలు ఢీకొట్టింది&period; à°ˆ దుర్ఘటనలో మూడు…

Read more

విజయనగరం రైలు ప్రమాదం – పలు రైళ్లు రద్దు

<p>విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దయ్యాయి&period; కోర్బా-విశాఖపట్టణం&comma; పారాదీప్-విశాఖపట్టణం&comma; పలాస-విశాఖపట్టణం&comma; విశాఖపట్టణం-గుణుపూర్&comma; గుణుపూర్-విశాఖపట్టణం&comma; విజయనగరం-విశాఖపట్టణం రైళ్లు రద్దయ్యాయి&period; రైలు ప్రమాద సంఘటన దగ్గరకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్‌…

Read more