చంద్రబాబు నాయుడు కి లోకేష్ కి నా సవాల్- అనిల్ కుమార్ యాదవ్

anil kumar yadav comments

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">పల్నాడు జిల్లా&lpar;Palnadu&rpar;…<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో పలు అభివృద్ధిపనులు ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు&comma; బాపట్ల ఎంపీ నందిగామ సురేష్&comma; నరసరావుపేట పార్లమెంటు ఇంచార్జ్ అనిల్ కుమార్ యాదవ్&lpar;Anil Kumar Yadav&rpar;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్ &vert; Anil Kumar Yadav Comments…<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పల్నాడు&lpar;Palnadu&rpar;లో గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా&period; ఒక సామాన్యుడిని ఎక్కడికైనా తీసుకపోగలిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి&period; ఒక సామాన్యుడిని ఎక్కడి నుంచైనా పోటీ చేయగలిగేలా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి&period; చంద్రబాబు నాయుడు à°°à°¾ కదలిరా అంటూ జనాలు రాని సభలో కొన్ని మాటలు మాట్లాడాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>లావు శ్రీకృష్ణదేవరాయలు ని గంజాయి వనంలో నుంచి తులసివనంలోకి ఆహ్వానిస్తున్న అన్నాడు&period; చంద్రబాబు నాయుడు&lpar;Chandra Babu&rpar; ని సూటిగా ఒకటే అడుగుతున్నాను&period; మా ఎంపీ సోదరుడికి నరసరావుపేట టిక్కెట్ ఇచ్చి ఉంటే ఇక్కడ నుంచి పోటీ చేసేవాడు కాదా అని అడుగుతున్నాను&period; జగనన్న ఇక్కడ ఇవ్వలేదు కాబట్టే నీ గడప ఎక్కాల్సిన అవసరం వచ్చింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇది మీ గొప్పతనమా&comma; మీ పార్టీ గొప్పతనమా కేవలం స్వార్థం&period; మాకు ఉంది స్వార్థం&comma; జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిలబడలి బడుగు బలహీన వర్గాలు అనే స్వార్థం&period; వైసీపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడికి వెళ్లి పల్నాడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు&period; చంద్రబాబు నాయుడు అన్న మాటలు బాదేసాయి&period; చిన్నోడిని బలహీనవర్గాల వాడిని&period;<br>14 సంవత్సరాలు ముఖ్య మంత్రి చేసిన వ్యక్తి&comma; నెల్లూరులో నా పేరే పల్నాడులో నా పేరు&comma; నా గురించే మాట్లాడుతున్నాడు నా స్థాయి పెరిగింది&period; జగన్మోహన్ రెడ్డి అక్కడ తంతే ఇక్కడ పడ్డానంట&comma; ఇక్కడ తంతే నేను చెన్నైకి పోతాను అంట&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>2019లో ఆరు నెలల ముందే ప్రజల తంతారు అని చెప్పి హైదరాబాద్ పారిపోయావు నువ్వు నాకు నా గురించి మాట్లాడతావా&period; నెల్లూరులో రెండుసార్లు గెలిచా అక్కడ బుల్లెట్ దింపా ఇక్కడ కూడా దింపుతా&period; వదిలేదే లేదు&comma; అనిల్ ని వదలను జగన్మోహన్ రెడ్డిని వదలను అన్నాడు చంద్రబాబు&period; మీ తాటాకు చప్పట్లు భయపడే వ్యక్తిని కాదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>2019లో నామీద కేసులు పెట్టారని బురదచల్లాలని తలకిందులుగా ప్రయత్నం చేసి టచ్ కూడా చేయలేకపోయావు&period; నెల్లూరులో ఏమీ లేనప్పుడే కొండన్న పగలాలి నేనన్న చావాలని పనిచేసిన వాడిని&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అనిల్ రౌడీ… నేను రౌడీనో గుండానో&period; 43 ఏళ్లు నాకు ఇంకా 17 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉంది&period; శత్రువుకు కూడా సాయం చేసే గుణం నాది&period; సామాన్యుడిని&period;&period; తండ్రి లేని బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చా&comma;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తాత ముఖ్యమంత్రి&comma; తండ్రి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి కానీ కొడుకును కూడా గెలిపించుకోలేని చేతకానివాడు చంద్రబాబు&period; నువ్వు ఏడ పుట్టావో నీ కొడుకేడ పుట్టాడో నీ సొంత ఊరు ఏది&quest; పోటీ మంగళగిరిలో చేశాడు&period; నువ్వు నీ కొడుకు చేత ఈ సవాల్ స్వీకరించు పల్నాడులో గాని ఓడిపోతే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నరసరావుపేట నుంచి ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇది నా సవాల్&period; నువ్వు గాని&comma; నీ కొడుకు గాని నా సవాల్ స్వీకరించే దమ్ముందా అని అడుగుతున్నా&period; 70 సంవత్సరాల తర్వాత ఒక బీసీ బిడ్డకు ఇచ్చిన అవకాశం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">అనిల్ ఇక్కడ చరిత్ర రాస్తాడు&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>15 సంవత్సరాలు ఇటుక ఇటుక పెంచుకొని ఉన్న జిల్లానే&comma; అన్న మాట కోసమే ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నా&period; నీకు చిత్తూరు పౌరుషం ఉంటే రాయలసీమ పౌరుషం ఉంటే నా సవాల్ స్వీకరించు&period; నువ్వు కాకపోతే నీ కొడుకు తో స్వికరించు నీ రక్తంలో రాయలసీమ పౌరుషం ఉంటే సవాల్ స్వీకరించు&period; జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నుంచి వచ్చిన వాళ్ళు బీసీలు ఎస్సీలు మేము భయపడం&period; అనిల్ ఆవేశంతోను అహంకారంతో చెప్పటం లేదు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా&period; నీ పార్టీకి అభ్యర్థులే లేరు&comma; మేం గుంటూరుకి వెళ్లమన్న అభ్యర్థిని నరసరావుపేటకు తీసుకున్నావు&period; మీ పార్టీకి అభ్యర్థులే లేరు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మేము టిక్కెట్ ఇస్తే వీళ్లంతా మా పార్టీ తరుపున పోటీ చేసేవాళ్లే&period;&period; మీ పార్టీ మీద ప్రేమ ఉండి వచ్చారా లేదా నీ అందాన్ని చూసి వచ్చారా లేదా నీ కొడుకు అందాన్ని చూసి వచ్చారా… ఈడ కాకపోతే ఆడ కాకపోతే అంతే&period;&period; 77 పార్లమెంట్ కూడా గెలుస్తాం&period; చంద్రబాబు నాయుడు కి లోకేష్&lpar;Lokesh&rpar; కి నా సవాల్&period; లోకేష్ అబ్బ ముఖ్యమంత్రి వాళ్ళ తాత ముఖ్యమంత్రి కావచ్చు&comma; వాడు మాత్రం ఏమీ కాలేడు&period; లోకేష్ ని వాళ్ల అబ్బ&comma; తాత కూడా గెలిపించలేకపోయారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong>కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;fifa&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;" alt&equals;"à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;">à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెక్సికోలో à°«à°¿à°«à°¾ ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది&period; గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Trump-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;" alt&equals;"ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;">ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికా&comma; ఇరాన్‌à°² మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది&period; ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Settakka&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;" alt&equals;"ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;">ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.