విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..

Advertisements

<p>సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99à°µ సినిమాగా ఆర్&period;బి&period; చౌదరి నిర్మానంలో విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న చిత్రం &OpenCurlyQuote;మకుటం’&period; ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్&comma; పోస్టర్లు చూస్తే ఇదొక డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది&period; తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు&period; విశాల్&comma; అంజలి కాంబోకి ఉన్న హిట్స్&comma; క్రేజ్ అందరికీ తెలిసిందే&period; అయితే ఈ &OpenCurlyQuote;మకుటం’ చిత్రంలోనూ విశాల్ సరసన అంజలి నటించనున్నారు&period; ఈ మేరకు అంజలి&comma; విశాల్ కలిసి ఓ కాన్సెప్ట్ వీడియోని చేశారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ అంజలి వద్దకు దర్శకుడైన విశాల్ కథ చెప్పడానికి వెళ్తాడు&period; ఇక కథ చెప్పండి డైరెక్టర్ గారు అని అంజలి అంటారు&period; ఒక అందమైన గ్రామం అని విశాల్ అంటే&period;&period; అది ప్రొడక్షన్ వాళ్లు చూసుకుంటారు కదా&period;&period; ముందు మీరు కథ చెప్పండని కౌంటర్ వేస్తారు అంజలి&period; ఇలా విశాల్ కథ చెబుతూ ఉంటే మధ్య మధ్యలో అంజలి సెటైర్లు వేస్తుంటారు&period; విశాల్ ఇలా ఏదేదో చెబుతుంటారు&period;&period; అసలు మీ వద్ద కథ ఉందా&quest; అని అంజలి అడగడంతో విశాల్ పారిపోతారు&period; మంచి కథ అని మేనేజర్ చెప్పారే&period;&period; విశాల్ ఏంటి ఇలా చెబుతున్నారని అంజలి అనుకుంటారు&period; కథ అడుగుతోందే&period;&period; ఎలా&period;&period; రేపు వచ్చి మరో కథ చెబుదాం అని విశాల్ వెళ్లిపోతారు&period;<&sol;p>&NewLine;<p>ఈ కాన్సెప్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది&period;ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు&period; స్క్రీన్ ప్లే&comma; డైరెక్షన్‌ బాధ్యతల్ని విశాల్ చూసుకుంటున్నారు&period; ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ప్రకటించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ధనుష్..