అక్క శవంతో నివాసమున్న అన్నాచెల్లెలు..

murder

Advertisements

&NewLine;<p>జీడిమెట్ల పియస్ పరిధి చింతల్ లో ఓ ఇంట్లో ఖమ్మంకు చెందిన బ్రాహ్మణ కుటుంబం అక్క రాధ &lpar;45&rpar;&comma; అన్న&lpar; 40&rpar;&comma; చెల్లెలు &lpar;35&rpar; నివాసముంటున్నారు&period;<br>వీరికి ఎవ్వరికి పెళ్లి కాలేదు&period;&period; గత మూడురోజులు క్రితం రాధ అనారోగ్యంతో మృతిచెందింది&period; మతి స్థిమితం లేని అన్న చెల్లెలు అక్క మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండ&comma; చనిపోయిన మహిళ శవంతోనే 3 రోజులుగా అదే ఇంట్లో సాధారణ జీవనం సాగించారు&period; దీంతో ఇంట్లో నుండి తీవ్ర దుర్వాసన రావడంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది&period; కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని అనుమానించిన పోలీసులు మృతదేహాన్ని తరలించి కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6spVrlrewj"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;agitation-will-not-stop-until-justice-is-done&sol;amp&sol;">న్యాయం జరిగే వరకు ఆందోళన ఆగదు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;న్యాయం జరిగే వరకు ఆందోళన ఆగదు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;agitation-will-not-stop-until-justice-is-done&sol;embed&sol;&num;&quest;secret&equals;ze4Vz5Jj0P&num;&quest;secret&equals;6spVrlrewj" data-secret&equals;"6spVrlrewj" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"dd4XDMZsyK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;the-sons-of-ganga-who-expressed-their-anger-on-inferior-fish&sol;amp&sol;">నాసిరకం చేపలపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంగపుత్రులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నాసిరకం చేపలపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంగపుత్రులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;the-sons-of-ganga-who-expressed-their-anger-on-inferior-fish&sol;embed&sol;&num;&quest;secret&equals;jzd3Kr1GQZ&num;&quest;secret&equals;dd4XDMZsyK" data-secret&equals;"dd4XDMZsyK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..