గూగుల్ క్రోమ్‌లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్ లాంచ్..!

Google Chrome

Advertisements

&NewLine;<p>తాజాగా ఆన్‌లైన్ సెక్యూరిటీని రక్షించడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా రన్ అయ్యే &OpenCurlyDoubleQuote;సేఫ్టీ చెక్” అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది&period; గూగుల్ క్రోమ్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది&period; గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది&period; కోట్లాదిమంది యూజర్లు దీనిని వాడుతున్నారు&period; గూగుల్ క్రోమ్ పరిచయం చేసిన ఈ కొత్త ఫీచర్ నాలుగు చెకింగ్ టూల్స్ అందిస్తుంది&period; అవేవో తెలుసుకుందాం&period; సేఫ్టీ చెక్ ఫీచర్ క్రోమ్‌లో సేవ్ చేసిన ఏవైనా పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యాయా లేదా హ్యాకర్లు తస్కరించారా అనే వివరాలను అని ఇది చెక్ చేస్తుంది&period; ఒకవేళ ఈ వివరాలు లీకైనా లేదంటే ఎవరైనా కొట్టేసినా ఈ ఫీచర్ వెంటనే అలర్ట్ చేస్తుంది&period; అప్పుడు ఓల్డ్ పాస్‌వర్డ్‌లు చేంజ్ చేసుకుని ప్రమాదం పెద్దదవ్వకుండా జాగ్రత్త పడవచ్చు&period; సేఫ్టీ చెక్ ఫీచర్ క్రోమ్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఏవైనా ఎక్స్‌టెన్షన్స్ హానికరమైనవా&quest; కాదా&quest; అని కూడా చెక్ చేస్తుంది&period; అవి హానికరమైతే యూజర్లను హెచ్చరిస్తుంది&period; తద్వారా వాటిని అన్‌ఇన్‌స్టాల్ లేదా డిలీట్ చేసుకోవచ్చు&period; మోస్ట్ అప్ టు డేట్ సెక్యూరిటీ ప్యాచ్‌లను కలిగి ఉన్న క్రోమ్ లేటెస్ట్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారా లేదా అనేది కూడా ఇది చెక్ చేస్తుంది&period; లేకపోతే బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయమని అడుగుతుంది&period; లొకేషన్&comma; మైక్రోఫోన్&comma; కెమెరా లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఏవైనా వెబ్‌సైట్లకు పర్మిషన్స్ ఇచ్చారో లేదో ఇది చెక్ చేస్తుంది&period; యూజర్ చాలా కాలం పాటు ఆ వెబ్‌సైట్లను విజిట్ చేయకపోతే&comma; ఆ పర్మిషన్స్ తీసేయమని సజెస్ట్ చేస్తుంది&period; క్రోమ్‌లోని త్రీ-డాట్స్ మెనూ నుంచి &OpenCurlyDoubleQuote;సేఫ్టీ చెక్” ఫీచర్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు&period; అది కనిపెట్టే సమస్యలపై సకాలంలో యాక్షన్ తీసుకొని ఏ చెడు జరగకముందే జాగ్రత్త పడొచ్చు&period;<br><strong>మరో కొత్త ఫీచర్<&sol;strong><br>గూగుల్ క్రోమ్ జోడించిన కొత్త ఫీచర్ సేఫ్టీ చెక్ మాత్రమే కాదు&period; డెస్క్‌టాప్‌లో &OpenCurlyDoubleQuote;మెమరీ సేవర్” మోడ్‌ను కూడా మెరుగుపరిచింది&period; క్రోమ్ ఫాస్ట్&comma; స్మూత్‌గా రన్ రావడానికి మెమరీ సేవర్ కీలక పాత్ర పోషిస్తుంది&period; మెమరీ సేవర్ మోడ్ రెండు పనులను చేస్తుంది&period; ఇది ప్రతి ట్యాబ్ ఎంత మెమరీని ఉపయోగిస్తుందో చూపిస్తుంది&comma; ఎక్కువగా వినియోగించే వాటిని క్లోజ్ చేయడానికి సులభతరం చేస్తుంది&period; దీనితో కొన్ని వెబ్‌సైట్లను &OpenCurlyDoubleQuote;ఆల్వేస్ యాక్టివ్‌&&num;8221&semi;గా మార్క్ కూడా చేసుకోవచ్చు&period; తద్వారా అనేక ట్యాబ్‌లు తెరిచినప్పుడు అవి తాత్కాలికంగా క్లోజ్ లేదా ఇగ్నోర్ అవ్వవు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.