భోజనం తరువాత సోడా, కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా..!

Advertisements

&NewLine;<p>చాలా మందికి బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగడం అలవాటు&period; దీని వల్ల కడుపులో హాయిగా ఉందనుకుంటారు&period; కానీ&comma; కొన్ని సమస్యలున్నాయి&period; అవేంటో తెలుసుకోండి&period; ఏదైనా హెవీగా భోజనం చేసినప్పుడు చాలా మంది సోడా&comma; కూల్ డ్రింక్స్ తాగడం చేస్తుంటారు&period; లేదా నిమ్మకాయ సోడాలో ఉప్పు కలిపి తాగుతారు&period; దీని వల్ల కడుపులో కాస్తా రిలాక్స్‌గా ఉన్నట్లుగా త్రేన్పులు వస్తాయి&period; అప్పటికప్పుడు రిలాక్స్‌గా ఫీల్ అవుతారు&period; కానీ&comma; తర్వాత కొన్ని సమస్యలొస్తాయని చెబుతున్నారు నిపుణులు&period; అవేంటో తెలుసుకోండి&period; భోజనం చేశాక సోడా తాగితే ఎక్కువగా తినాలనే కోరికలు తగ్గుతాయి&period; వెంటనే కడుపులో పేరుకుపోయిన గ్యాస్ పోయినట్టుగా అనిపిస్తుంది&period; కానీ&comma; ఇది తాత్కాలికంగా మాత్రమే&period; తిన్నాక సోడా తాగితే గ్యాస్ పెరుగుతుంది&period; దీంతో పాటు చాలా సమస్యలొస్తాయి&period; కడుపులో గ్యాస్ పెరిగితే పొట్ట నొప్పి వస్తంది&period; ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది&period; దీంతో కూర్చోలేరు&comma; నించోలేరు ఇబ్బందిగా ఉంటుంది&period; అదే విధంగా కొంతమందికి గుండెల్లో మంట&comma; మలబద్ధకం&comma; త్రేన్పులు&comma; వెన్నునొప్పి వీటితో పాటు ఛాతీ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది&period; ఇక కొంతమంది&comma; అదే విధంగా తిన్న తర్వాత జ్యూస్ కూడా తాగుతారు&period; ఇలా తాగడం కూడా అస్సలు మంచిది కాదు&period; దీని వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది&period; దీంతో బరువు కూడా పెరుగుతారు&period; అందుకే&comma; వీటిని తాగకపోవడమే మంచిది&period; తిన్న తర్వాత వేడినీరు తాగడం మంచిది&period; భోజనం మధ్యలో నీరు తాగొద్దు&period; తిన్న తర్వాత కాసేపటికి గోరువెచ్చని నీరు&comma; జీలకర్ర నీరు తాగడం మంచిది&period; మీకు ఏం తాగడం ఇష్టం లేకపోతే కాసేపటి తర్వాత గోరువెచ్చని నీరు తాగండి&period; దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది&period; వీలైతే హెర్బల్ టీలు కూడా తాగొచ్చు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు