ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం

Adudham andhra

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని జడ్పీ బాలుర ఉన్నత ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి 2K రన్ స్దానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు&period; ఈ 2K రన్ శ్రీకాళహస్తి ప్రభుత్వ జడ్పీ పాఠశాల నుంచి నాలుగు మాడ వీధులలో నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి&comma; మరియు శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ శ్రీనివాసులు&comma; పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు 2K రన్ లో క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు&period; ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ&period;&period; క్రీడలను క్రీడాకారులను పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని&comma; యువతలో దాగి ఉన్న ప్రతిభ వెలికి తీయడానికి ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఒక వేదిక అవుతుందని&comma; దీనిని క్రీడాకారులు వినియోగించుకోవాలని కోరారు&period; గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడానికి ఇది ఒక గొప్ప అవకాశం అన్నారు&period; గ్రామ వాలంటీర్లు మొబైల్‌ ఫోన్ల ద్వారా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనే క్రీడాకారులకు రిజిస్టర్‌ చేసే అవకాశం ఉందన్నారు&period; దీన్ని గ్రామస్థాయి క్రీడాకారులు మరియు క్రీడలపై ఆసక్తి ఉన్న క్రీడాకారులు వినియోగించుకోవాలని క్రీడాకారులను కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XNtbi3nrSG"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;huge-increase-in-the-number-of-devotees&sol;amp&sol;">భారీగా పెరిగిన భక్తుల రద్దీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భారీగా పెరిగిన భక్తుల రద్దీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;huge-increase-in-the-number-of-devotees&sol;embed&sol;&num;&quest;secret&equals;U3mj9OnYxy&num;&quest;secret&equals;XNtbi3nrSG" data-secret&equals;"XNtbi3nrSG" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"xb4D763Umo"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;big-accident-that-was-narrowly-missed&sol;amp&sol;">తృటిలో తప్పిన పెను ప్రమాదం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తృటిలో తప్పిన పెను ప్రమాదం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;big-accident-that-was-narrowly-missed&sol;embed&sol;&num;&quest;secret&equals;WHVEG5Wqc8&num;&quest;secret&equals;xb4D763Umo" data-secret&equals;"xb4D763Umo" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.