ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో విజయం

Another win for Mumbai Indians in IPL 2024

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఐపీఎల్ 2024&lpar;IPL 2024&rpar;లో ముంబై ఇండియన్స్&lpar;Mumbai Indians&rpar; మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది&period; ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు&lpar;Royal Challengers Bangalore&rpar;ని పాండ్యా సేన చిత్తుచిత్తుగా ఓడించింది&period; 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై బ్యాటర్లు చెలరేగి ఆడారు&period; ఫోర్లు&comma; సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లను చితక్కొట్టారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports&sol;punjab-kings-win-against-gujarat-titans&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">GT vs PBKS IPL 2024 &vert; గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం<&sol;a><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషన్ 69 పరుగులు&comma; మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 52 పరుగులు విధ్వంసం సృష్టించారు&period; బౌండరీలు&comma; సిక్సర్లతో విరుచుకుపడ్డారు&period; వీరికి తోడు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 38 పరుగులు&comma; చివరిలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 21 పరుగులతో రాణించడంతో కేవలం 3 వికెట్లు కోల్పోయి 15&period;3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది&period; 7 వికెట్లు తేడాతో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.